16, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

పీజీ వైద్యులకు ఏడాది సర్కారు సేవ తప్పనిసరి: డీఎంఈ

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
పీజీ వైద్యులకు ఏడాది సర్కారు సేవ తప్పనిసరి: డీఎంఈ

తెలంగాణలో పీజీ పూర్తి చేసిన వైద్యులు ఇకపై ఏడాది పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాల్సిందే. ఈ మేరకు డీఎంఈ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన వైద్యులు నవంబర్ 16 నుంచి 22 వరకు ఆన్‌లైన్ ద్వారా వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలని సూచించింది. ఈ నిబంధనలను పాటించని వారిపై భారీగా జరిమానా వేస్తామని స్పష్టం చేసింది.

✓ Verified

Published by Newsdash desk after review on 15 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →