15, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

భారత్‌ సమ్మిట్‌-2026కు నేడు ముగింపు.. ఖర్గే, రాహుల్‌ హాజరు

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
భారత్‌ సమ్మిట్‌-2026కు నేడు ముగింపు.. ఖర్గే, రాహుల్‌ హాజరు

హైదరాబాద్‌ హైటెక్స్‌లో నిర్వహిస్తున్న భారత్‌ సమ్మిట్‌-2026 శుక్రవారంతో ముగుస్తుంది. చివరి రోజు కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ వస్తారు. 70 దేశాల నుంచి ప్రతినిధులు, ఆర్థిక నిపుణులు, మేధావులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ‘తెలంగాణ రైజింగ్‌’ అంశంతో ఫ్యూచర్‌ సిటీ, ప్రగతి ప్రణాళికలు, సంక్షేమ పథకాలపై చర్చించారు.

✓ Verified

Published by Newsdash desk after review on 14 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
భారత్‌ సమ్మిట్‌-2026కు నేడు ముగింపు.. ఖర్గే, రాహుల్‌ హాజరు | Newsdash