15, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

క్రీడలు

కేకేఆర్ సారథిగా రింకూ సింగ్‌ను నియమించాలి: ఆకాశ్ చోప్రా

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
కేకేఆర్ సారథిగా రింకూ సింగ్‌ను నియమించాలి: ఆకాశ్ చోప్రా

కోల్‌కతా నైట్‌రైడర్స్ పగ్గాలను స్టార్ బ్యాటర్ రింకూ సింగ్‌కు అప్పగించాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రింకూ జట్టుకు నాయకత్వం వహించగల సమర్థుడని ఆయన అన్నారు. 2027 ఐపీఎల్ సీజన్ మొదలయ్యేలోపే అతడి పేరును ప్రకటించాలని, భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

✓ Verified

Published by Newsdash desk after review on 14 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
కేకేఆర్ సారథిగా రింకూ సింగ్‌ను నియమించాలి: ఆకాశ్ చోప్రా | Newsdash