16, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

యువత పారిశ్రామికవేత్తలుగా మారాలి: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
యువత పారిశ్రామికవేత్తలుగా మారాలి: డిప్యూటీ సీఎం భట్టి

ఉద్యోగాల కోసం వేచి చూడొద్దని, స్వయం ఉపాధి బాటలో నడిచి పరిశ్రమలు నెలకొల్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క యువతకు సూచించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని మంఖాల్‌లో ఎన్ఎస్ ఇండస్ట్రీస్‌ను ఆయన ప్రారంభించారు. దీన్ని స్థాపించిన యువకులు విశాల్, సాగర్‌లను ప్రశంసించారు. కొత్త పరిశ్రమలు పెట్టేవారికి రాష్ట్ర ప్రభుత్వం తగిన తోడ్పాటు ఇస్తుందని హామీ ఇచ్చారు.

✓ Verified

Published by Newsdash desk after review on 15 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
యువత పారిశ్రామికవేత్తలుగా మారాలి: డిప్యూటీ సీఎం భట్టి | Newsdash