15, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

బిల్‌గేట్స్ భేటీ వెనుక వారాల శ్రమ: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
బిల్‌గేట్స్ భేటీ వెనుక వారాల శ్రమ: సీఎం చంద్రబాబు

విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్కీ శర్మ ఇంటర్వ్యూలో సీఎం చంద్రబాబు బిల్‌గేట్స్‌తో భేటీ సంగతులు చెప్పారు. రాజకీయ నేతలతో మాట్లాడేందుకు గేట్స్ మొదట ఆసక్తి చూపలేదని, ఎన్నో వారాలు ప్రయత్నించాక ఒప్పుకున్నారని తెలిపారు. పది నిమిషాలే కేటాయించినా 45 నిమిషాలు చర్చించారన్నారు. ఐటీని తొలిసారి ప్రోత్సహించింది తానేనని గుర్తుచేశారు.

✓ Verified

Published by Newsdash desk after review on 15 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →
బిల్‌గేట్స్ భేటీ వెనుక వారాల శ్రమ: సీఎం చంద్రబాబు | Newsdash