19, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

ఇబ్రహీంపట్నంలో డ్రగ్స్ కింగ్‌పిన్ మిషాల్ పట్టివేత

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
ఇబ్రహీంపట్నంలో డ్రగ్స్ కింగ్‌పిన్ మిషాల్ పట్టివేత

ఐదు రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ కింగ్‌పిన్ అబ్దుల్ మిషాల్ ఎట్టకేలకు చిక్కాడు. హైదరాబాద్ పరిధి ఇబ్రహీంపట్నంలో మహేశ్వరం ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులు కలిసి చేపట్టిన భారీ ఆపరేషన్‌లో అతడితో పాటు తారిఖ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ కేరళకు చెందిన డ్రగ్స్ పెడ్లర్లని పోలీసులు తెలిపారు.

✓ Verified

Published by Newsdash desk after review on 19 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →

All equal on party discipline, says TPCC chief Mahesh Kumar Goud

TPCC chief Mahesh Kumar Goud said everyone is equal when it comes to party discipline and the party will talk to all at the right time. He said the party is closely watching remarks by MLAs Rajagopal Reddy and Anirudh Reddy. Congress works democratically, with the high command examining every issue thoroughly and no unilateral decisions, he added.

తెలంగాణ ·

క్రమశిక్షణలో అందరూ సమానమే: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కాంగ్రెస్‌లో క్రమశిక్షణ అంశంలో ఎవరికీ మినహాయింపు లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తేల్చిచెప్పారు. ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ జాగ్రత్తగా పరిశీలిస్తోందన్నారు. సరైన సమయంలో అందరితో చర్చిస్తామని తెలిపారు. పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, ప్రజాస్వామ్య విధానంలోనే ప్రతి విషయాన్ని హైకమాండ్ లోతుగా సమీక్షిస్తోందని పేర్కొన్నారు.

తెలంగాణ ·

KA Paul alleges Revanth's family looting public money

Praja Shanti Party president KA Paul accused Telangana CM Revanth Reddy's family members of plundering public funds. He alleged that Congress leaders were indulging in luxury in the name of the Bharat Summit while people in the state struggled for drinking water. Paul remarked that under corrupt rulers, the state too was turning corrupt.

తెలంగాణ ·

రేవంత్ కుటుంబం ప్రజాధనం దోస్తోంది: కేఏ పాల్ ఆరోపణ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. భారత్ సమ్మిట్ పేరిట కాంగ్రెస్ నాయకులు జల్సాలు చేస్తుండగా, ప్రజలు మంచినీటికి అల్లాడుతున్నారని విమర్శించారు. అవినీతి నేతల ఏలుబడిలో తెలంగాణ సైతం అవినీతికి నిలయంగా మారుతోందని ఆయన అన్నారు.

తెలంగాణ ·

Most wanted drugs kingpin Abdul Mishal held in Ibrahimpatnam

Abdul Mishal, a most wanted drugs kingpin who had challenged police in five states, has been arrested along with Tariq. Both are drug peddlers from Kerala. Maheshwaram SOT and Ibrahimpatnam police caught them jointly in a major operation at Ibrahimpatnam in Hyderabad, Telangana.

తెలంగాణ ·

Raja Singh alleges bias in fund allocation, Goshamahal gets nothing

Goshamahal MLA Raja Singh accused the Telangana government of discrimination in allocating funds. He alleged CM Revanth Reddy was diverting funds only to his own and favourable constituencies, and said MLA Rajagopal Reddy's remarks were true. Despite paying high taxes, Goshamahal received zero funds, he said, adding that official apathy had increased corruption in town planning.

తెలంగాణ ·
ఇబ్రహీంపట్నంలో డ్రగ్స్ కింగ్‌పిన్ మిషాల్ పట్టివేత | Newsdash