16, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

జగన్‌ను సీఎం చేయకపోవడానికి కారణం చెప్పిన సోనియా

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
జగన్‌ను సీఎం చేయకపోవడానికి కారణం చెప్పిన సోనియా

జగన్‌ను ఏపీ సీఎంగా నియమించడం సరికాదని తాను నిర్ణయించుకున్నట్లు సోనియా గాంధీ తన పుస్తకంలో వెల్లడించారు. వైఎస్‌ఆర్ చనిపోయిన రెండు రోజుల్లోనే జగన్ ఢిల్లీకి సందేశం పంపి సీఎం పదవి అడిగారని తెలిపారు. ప్రత్యక్షంగా కలిసినప్పుడు ఆయన ప్రవర్తన, మాటతీరు, ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా లేవని గమనించానన్నారు. 2009 ఎన్నికలకు ముందే జగన్ అక్రమ సంపాదనపై వైఎస్‌ఆర్‌ను అప్రమత్తం చేశామని, కుమారుడు తన మాట వినట్లేదని ఆయన బదులిచ్చారని పేర్కొన్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 15 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
జగన్‌ను సీఎం చేయకపోవడానికి కారణం చెప్పిన సోనియా | Newsdash