అమెజాన్ ప్రైమ్‌లో ‘గరివిడి లక్ష్మి’ స్ట్రీమింగ్

ఆనంది ప్రధాన పాత్ర పోషించిన ‘గరివిడి లక్ష్మి’ చిత్రం నవంబర్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలోనూ చూడొచ్చు. ఉత్తరాంధ్రకు చెందిన బుర్రకథ కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి నిజ జీవితం ఆధారంగా గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాను తీశారు. రాశి ముఖ్య పాత్రలో కనిపించారు.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →High Court sentences Cyberabad CP, Medchal DCP to 2 weeks in jail
The High Court handed Cyberabad Police Commissioner Ramesh Reddy and Medchal DCP Koti Reddy two weeks in jail and a Rs.2 fine for ignoring its order to protect a petitioner in a land dispute. The sentence was suspended for a week; if they fail to secure orders by then, they must surrender before the High Court Registrar.
సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి 2 వారాల జైలు శిక్ష
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్‌రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డిలకు హైకోర్టు 2 వారాల జైలు శిక్షతో పాటు రూ.2 జరిమానా వేసింది. భూ వివాదంలో పిటిషనర్‌కు భద్రత ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకపోవడమే ఇందుకు కారణం. శిక్ష అమలును కోర్టు వారం పాటు నిలిపివేసింది. ఈలోగా ఉత్తర్వులు పొందలేకపోతే రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని సూచించింది.
Centre directs Netflix not to stream Pakistani content in India
The Union broadcasting ministry has directed Netflix to ensure no Pakistani content is streamed in India. The order came amid a growing row over the Pakistani web series 'Jo Bachay Hain Sang Samait Lo', starring Fawad Khan and Mahira Khan, which was set to stream on Netflix from December 4.
పాక్ కంటెంట్ ప్రసారం చేయొద్దు: నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం స్పష్టం
పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో స్ట్రీమ్ చేయకూడదని కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ నెట్‌ఫ్లిక్స్‌ను ఆదేశించింది. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ ప్రధాన పాత్రలు పోషించిన పాక్ వెబ్ సిరీస్ ‘జో బచాయ్ హై సంగ్ సమైత్ లో’ డిసెంబరు 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రానుండగా, దానిపై వివాదం ముదరడంతో ఈ నిర్ణయం వెలువడింది.
MLA Bhuma Akhila Priya's vehicle attacked in Ahobilam
Alagadda MLA Bhuma Akhila Priya's vehicle was attacked in Ahobilam, Nandyal district, during panchayat election polling, shattering its glass. Tension prevailed as two groups then pelted stones at each other. Additional forces were brought in to control the situation, and the district SP and police officials reached Ahobilam.
అహోబిలంలో ఎమ్మెల్యే అఖిలప్రియ వాహనంపై దాడి
నంద్యాల జిల్లా అహోబిలంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాహనంపై దాడి జరిగింది. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని నియంత్రించేందుకు అదనపు బలగాలను తరలించారు. జిల్లా ఎస్పీతో పాటు పోలీసు అధికారులు అహోబిలానికి వచ్చారు.