First Test: New Zealand reach 140/5 at tea against India

New Zealand were 140 for 5 after 49 overs at tea on the first Test against India. The Kiwis added 80 runs in the session while losing just one wicket. Henry Nicholls, batting on 66, and Glenn Phillips, on 42, were unbeaten at the crease when the players walked off for the break.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →India tops the world in road connectivity, says Gadkari
Union Minister Nitin Gadkari said India ranks number one globally in road connectivity. Speaking at the 'Indian Roads Congress' meet in Hyderabad, he said technology plays a key role in building infrastructure and that quality is maintained in national highway construction, where many records have been set. Good roads attract heavy investment, he added.
రోడ్ల అనుసంధానంలో ప్రపంచంలో భారత్‌దే అగ్రస్థానం: గడ్కరీ
రహదారుల అనుసంధానంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్’ సదస్సులో ఆయన ప్రసంగించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి సాంకేతికత ముఖ్యమని, జాతీయ రహదారుల పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ఈ రంగంలో ఎన్నో రికార్డులు నెలకొల్పామని పేర్కొన్నారు. మెరుగైన రోడ్లతో పెట్టుబడులు పెద్దఎత్తున వస్తాయని తెలిపారు.
Saving is part of Indian culture, says PM Modi
Prime Minister Modi said Indians do not have a spend-and-enjoy mindset and that saving is built into Indian culture. At a review with Cabinet ministers and officials, he asked Union ministers to further encourage people towards savings and financial discipline, warning that without it people risk slipping back into poverty.
పొదుపు భారతీయ సంస్కృతిలోనే ఉంది: ప్రధాని మోదీ
తిని తిరిగే స్వభావం భారతీయులకు లేదని, పొదుపు మన సంస్కృతిలోనే భాగమని ప్రధాని మోదీ తెలిపారు. కేబినెట్ మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పొదుపు, ఆర్థిక క్రమశిక్షణ దిశగా ప్రజలను మరింతగా ప్రోత్సహించాలని కేంద్ర మంత్రులను కోరారు. క్రమశిక్షణ కొరవడితే జనం తిరిగి పేదరికంలో పడే ముప్పుందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
Minister BC Janardhan Reddy's wife files nomination for sarpanch post
Indira Reddy, wife of Minister BC Janardhan Reddy, has entered the race for sarpanch of Banaganapalle major panchayat in Nandyal district. She handed over her nomination papers to the returning officer at the Banaganapalle MPDO office. Indira Reddy said her goal is to make the panchayat a model in development.
బనగానపల్లె సర్పంచి పదవికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భార్య నామినేషన్
నంద్యాల జిల్లా బనగానపల్లె మేజర్ పంచాయతీ సర్పంచి స్థానానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి పోటీకి దిగారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్ అధికారికి తన పత్రాలు అందజేశారు. పంచాయతీని ప్రగతి పథంలో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ఆమె తెలిపారు.