16, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

హైకోర్టులో కౌశిక్‌రెడ్డి పిటిషన్ కొట్టివేత

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
హైకోర్టులో కౌశిక్‌రెడ్డి పిటిషన్ కొట్టివేత

వాయిస్ శాంపిల్ ఇవ్వాలంటూ పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట దక్కలేదు. ఇరుపక్షాల వాదనల తర్వాత ఆయన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. కరీంనగర్ సీపీని దూషించారన్న ఫిర్యాదు మేరకు వీణవంకలో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఆ కేసులోనే పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు.

✓ Verified

Published by Newsdash desk after review on 16 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Forest staff chase escaped lion on bikes at Gujarat park, video viral

A video of three men on motorcycles chasing a lion at Ambardi Safari Park in Gujarat has gone viral on social media. The lion had escaped from its enclosure, and forest department staff pursued it on bikes to drive it back as it tried hard to evade them. The lion was reportedly moved back into the enclosure.

ఆంధ్రప్రదేశ్ ·

అంబార్డీ పార్క్‌లో సింహం వెంట బైక్‌లపై సిబ్బంది.. వీడియో వైరల్‌

గుజరాత్‌లోని అంబార్డీ సఫారీ పార్క్‌లో ఎన్‌క్లోజర్ దాటి బయటకు వచ్చిన సింహాన్ని అటవీశాఖ సిబ్బంది మోటార్‌ సైకిళ్లపై వెంబడించారు. ముగ్గురు వ్యక్తులు బైక్‌లపై వెంటపడగా, వారికి చిక్కకుండా సింహం పరుగులు తీసింది. ఈ దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరికి సింహాన్ని తిరిగి ఎన్‌క్లోజర్‌లోకి చేర్చినట్లు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ ·

Woman met on Instagram steals jewellery from Visakhapatnam home

A woman who befriended a man on Instagram stole gold and diamond jewellery from his house in Visakhapatnam. Claiming she was unwell, she came to the house and stayed there for days before quietly taking the ornaments from the almirah. The victims complained at the IV Town police station, where a case was registered and investigation began.

ఆంధ్రప్రదేశ్ ·

ఇన్‌స్టా పరిచయంతో ఇంటికొచ్చి నగలు దోచిన మహిళ

విశాఖపట్నంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ మహిళ ఒక వ్యక్తి ఇంట్లో బంగారు, వజ్రాల ఆభరణాలు అపహరించింది. ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఆ ఇంటికి చేరిన ఆమె చాలా రోజులు అక్కడే ఉండిపోయింది. ఎవరికీ తెలియకుండా బీరువాలోని నగలతో ఉడాయించింది. బాధితులు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

ఆంధ్రప్రదేశ్ ·

High Court dismisses BRS MLA Kaushik Reddy's plea

The High Court dismissed a petition filed by BRS MLA Padi Kaushik Reddy challenging police notices asking him to give a voice sample. The court rejected the plea after hearing both sides. The notices were issued in a case registered against him at Veenavanka on a complaint that he abused the Karimnagar CP.

ఆంధ్రప్రదేశ్ ·

Indian students in US down 6% to 3,39,435 in 2025-26

The number of Indian students at American universities fell 6 percent to 3,39,435 in 2025-26, amid visa uncertainty and tougher immigration rules. Students from China also declined 4 percent to 2,54,458. First-time enrolments at US institutions dropped 18 percent to 2,28,123 during 2025-26.

ఆంధ్రప్రదేశ్ ·
హైకోర్టులో కౌశిక్‌రెడ్డి పిటిషన్ కొట్టివేత | Newsdash