Rohit Sharma back as Mumbai Indians captain? Post sparks buzz

An animated photo shared by Mumbai Indians has fuelled speculation that Rohit Sharma could return as captain ahead of IPL 2027. Mumbai won five IPL titles under his leadership. Suryakumar Yadav and Tilak Varma are also being mentioned in the captaincy race. The franchise has not officially announced its new captain yet.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Centre directs Netflix not to stream Pakistani content in India
The Union broadcasting ministry has directed Netflix to ensure no Pakistani content is streamed in India. The order came amid a growing row over the Pakistani web series 'Jo Bachay Hain Sang Samait Lo', starring Fawad Khan and Mahira Khan, which was set to stream on Netflix from December 4.
పాక్ కంటెంట్ ప్రసారం చేయొద్దు: నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం స్పష్టం
పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో స్ట్రీమ్ చేయకూడదని కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ నెట్‌ఫ్లిక్స్‌ను ఆదేశించింది. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ ప్రధాన పాత్రలు పోషించిన పాక్ వెబ్ సిరీస్ ‘జో బచాయ్ హై సంగ్ సమైత్ లో’ డిసెంబరు 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రానుండగా, దానిపై వివాదం ముదరడంతో ఈ నిర్ణయం వెలువడింది.
MLA Bhuma Akhila Priya's vehicle attacked in Ahobilam
Alagadda MLA Bhuma Akhila Priya's vehicle was attacked in Ahobilam, Nandyal district, during panchayat election polling, shattering its glass. Tension prevailed as two groups then pelted stones at each other. Additional forces were brought in to control the situation, and the district SP and police officials reached Ahobilam.
అహోబిలంలో ఎమ్మెల్యే అఖిలప్రియ వాహనంపై దాడి
నంద్యాల జిల్లా అహోబిలంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాహనంపై దాడి జరిగింది. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని నియంత్రించేందుకు అదనపు బలగాలను తరలించారు. జిల్లా ఎస్పీతో పాటు పోలీసు అధికారులు అహోబిలానికి వచ్చారు.
Supreme Court orders warning symbols on packaged foods
The Supreme Court pulled up the Centre and FSSAI for delaying warning labels on packaged food products. It directed that warning symbols be displayed so consumers can easily identify items high in sugar, fat and salt. A bench of Justice Pardiwala and Justice K. Vinod Chandran asked whether FSSAI does not want people to stay healthy.
ప్యాకెట్ ఆహారంపై హెచ్చరిక చిహ్నాలు ఉండాల్సిందే: సుప్రీం
ప్యాకెట్లలో అమ్మే ఆహార పదార్థాలపై వార్నింగ్ లేబుల్స్ అమలులో జాప్యం చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వాన్ని, ఎఫ్ఎస్ఎస్ఏఐని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. చక్కెర, కొవ్వు, ఉప్పు అధికంగా ఉన్న ఉత్పత్తులను వినియోగదారులు సులువుగా గుర్తించేలా హెచ్చరిక చిహ్నాలు పెట్టాలని ఆదేశించింది. ప్రజల ఆరోగ్యం ఎఫ్ఎస్ఎస్ఏఐకి పట్టదా అని జస్టిస్ పార్థీవాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ ధర్మాసనం నిలదీసింది.