తనను డకౌట్ చేసిన హెన్రీకి కోహ్లీ జెర్సీ కానుక

న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో భారత్ 244 పరుగుల తేడాతో ఓడింది. 334 పరుగుల ఛేదనలో పేసర్ మాట్ హెన్రీ ఒక్క ఓవర్లోనే రోహిత్, కోహ్లీ, శ్రేయస్‌లను సున్నాకే పెవిలియన్ పంపాడు. మొత్తం 6 వికెట్లతో టీమ్ఇండియాను కుప్పకూల్చాడు. మ్యాచ్ ముగిశాక విరాట్ కోహ్లీ హెన్రీని ప్రశంసించి తన జెర్సీని కానుకగా అందజేశాడు.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →
Four held for Rs 7 crore job fraud using Janasena leaders' names
Police arrested a woman, Dharani Krishna, and three others for collecting up to Rs 7 crore from jobless youth by promising posts in the Endowments and Police departments, citing Janasena leaders. Claiming Police Housing Corporation Chairman Kalyanam Siva Srinivasa Rao was her uncle, they used fake WhatsApp accounts and appointment letters to cheat 36 people in Eluru and Tanuku areas.

ఉద్యోగాల పేరిట రూ.7 కోట్ల మోసం.. మహిళ సహా నలుగురి అరెస్టు
జనసేన నేతల పేర్లను వాడుకుని దేవాదాయ, పోలీసు శాఖల్లో కొలువులు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి రూ.7 కోట్ల వరకు దండుకున్న ధరణి కృష్ణ అనే మహిళను, మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కల్యాణం శివశ్రీనివాసరావు తన బాబాయ్ అని చెప్పి, నకిలీ వాట్సప్ ఖాతాలు, ఫేక్ నియామక పత్రాలు చూపించి ఏలూరు, తణుకు ప్రాంతాలకు చెందిన 36 మందిని మోసగించారు.
Kohli gifts his jersey to Matt Henry, who dismissed him for a duck
New Zealand beat India by 244 runs in the fourth ODI. Chasing 334, India collapsed as pacer Matt Henry removed Rohit, Kohli and Shreyas for ducks in a single over and finished with 6 wickets. After the match, Virat Kohli congratulated Henry and presented him with his jersey.
Top News Today: 24 Companies Sign Deals at Visakhapatnam CII Summit
Agreements were signed with 24 companies at the CII summit in Visakhapatnam. A lorry hit Teenmar Mallanna's convoy. Kavitha demanded a probe into KCR's farmhouse. Telangana RTC announced another offer for women passengers. Rahul Gandhi alleged his phone is being tapped. A major accident in Assam killed 23 people.
నేటి టాప్ న్యూస్: సీఐఐ సదస్సులో 24 సంస్థలతో ఒప్పందం
విశాఖ సీఐఐ సదస్సు వేదికగా 24 సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. తీన్మార్ మల్లన్న వాహనశ్రేణిని ఓ లారీ ఢీకొంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణ చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు. మహిళలకు తెలంగాణ ఆర్టీసీ మరో ఆఫర్ ఇచ్చింది. తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అస్సాం ప్రమాదంలో 23 మంది చనిపోయారు.
బందర్ రోడ్డులో SGM MEN'S AVENUE నూతన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రముఖుల
విజయవాడ బందర్ రోడ్డులో నూతనంగా ప్రారంభమైన SGM MEN'S AVENUE ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయవాడ మేయర్ శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మరియు 49వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా నూతన సంస్థ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.