Groom backs out after Canadian bride turns out to be 61

Nitin (31), a private teacher from Panipat in Haryana, refused to marry a Canadian woman he met on an app after learning she was 61. The two had decided to wed, and she arrived in Delhi on a tourist visa on the 11th of this month. Police questioned both and decided to send her back to Canada.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Meloni's party backs India after Filbeck's remark at Hyderabad summit
A country giving 97 crore citizens the right to vote needs no lectures on democracy, said Deborah Bergamini, leader of Italian PM Giorgia Meloni's party. She was responding to Italian Left PEC leader Giacomo Filbeck's 'Vote chor gaddi chhod' remark at the recent Bharat Summit in Hyderabad. Meloni's party stood in support of India.
భారత్‌కు మద్దతుగా మెలోని పార్టీ.. ఫిల్బెక్ వ్యాఖ్యలపై స్పందన
97 కోట్ల మంది పౌరులకు ఓటు హక్కు కల్పిస్తున్న భారత్‌కు ప్రజాస్వామ్యంపై ఉపన్యాసాలు అవసరం లేదని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పార్టీ నేత డెబోరా బెర్గామని అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమిట్‌లో ఇటలీ వామపక్ష పీఈసీ నాయకుడు జియాకోమో ఫిల్బెక్ ‘ఓట్ చోర్ గద్దీ చోడ్’ అని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన మెలోని పార్టీ భారత్ వైపు నిలిచింది.
Jay Shah reappointed ICC Chairman unanimously for second term
Jay Shah has been unanimously reappointed as ICC Chairman for a second term. The decision came at the ICC Board meeting held in Bali. ICC directors proposed his name, and the board once again expressed its confidence in his leadership, backing him to continue at the helm of world cricket's governing body.
ఐసీసీ ఛైర్మన్‌గా మళ్లీ జైషా ఏకగ్రీవ ఎన్నిక
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్ పదవికి జైషా రెండోసారి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. బాలి వేదికగా నిర్వహించిన ఐసీసీ బోర్డు భేటీలో ఈ నిర్ణయం వెలువడింది. డైరెక్టర్లు ఆయన పేరును ప్రతిపాదించారు. జైషా నాయకత్వంపై బోర్డు మరోమారు నమ్మకం ఉంచినట్లు ప్రకటించింది.
Sankranti trains full: 'Regret' status for January 11-13
With 2 months still left for Sankranti, reservations on major trains are already full. Main trains from Hyderabad to Khammam in Telangana and various parts of Andhra Pradesh show 'Regret' for January 11, 12 and 13, meaning even waiting list tickets cannot be booked. Some trains have waiting lists running into hundreds.
సంక్రాంతి రైళ్లు ఫుల్.. జనవరి 11-13 తేదీల్లో ‘రిగ్రెట్’
పండగకు ఇంకా 2 నెలలు ఉండగానే సంక్రాంతి రైలు టికెట్లు అయిపోయాయి. జనవరి 11, 12, 13 తేదీల్లో హైదరాబాద్ నుంచి ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు నడిచే ప్రధాన రైళ్లలో ‘రిగ్రెట్’ కనిపిస్తోంది. దీంతో వెయిటింగ్ లిస్టులో కూడా బుకింగ్‌కు వీలు లేదు. కొన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు వందల సంఖ్యకు చేరింది. సొంతూళ్లకు వెళ్లేవారికి ఇబ్బందిగా మారింది.