Credit card spends six times debit card purchases in October: RBI

Purchases made with credit cards in October were six times higher than those made with debit cards, the Reserve Bank of India said in data on card and ATM usage. ATM cash withdrawals were on par with credit card usage, indicating that cash remains popular even as digital transactions grow.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Minister Lokesh cuddles child on way to vote, video goes viral
AP Minister Nara Lokesh picked up a child at a woman's request while heading to vote in the Mangalagiri-Tadepalli Corporation elections. The woman, standing near a roadside wall with her baby, asked him to hold the child. He lifted the little one and fondled it for a while. A video of the moment went viral on social media.
మహిళ కోరిక మేరకు చిన్నారిని ఎత్తుకున్న మంత్రి లోకేశ్
మంగళగిరి - తాడేపల్లి కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటేసేందుకు వెళ్తున్న ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను దారిలో ఓ మహిళ ఆపారు. రోడ్డు పక్కన గోడ వద్ద బిడ్డతో నిలబడిన ఆమె, చిన్నారిని ఎత్తుకోవాలని కోరారు. స్పందించిన మంత్రి పాపను చేతుల్లోకి తీసుకుని కొద్దిసేపు లాలించారు. ఈ దృశ్యాల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
అక్టోబర్‌లో డెబిట్ కంటే క్రెడిట్ కార్డు కొనుగోళ్లు ఆరు రెట్లు
అక్టోబర్ నెలలో డెబిట్ కార్డుల కన్నా క్రెడిట్ కార్డులతోనే ఆరు రెట్లు ఎక్కువ కొనుగోళ్లు నమోదయ్యాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కార్డులు, ఏటీఎంల వాడకంపై ఆర్బీఐ ఈ గణాంకాలు ప్రకటించింది. ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలు సైతం క్రెడిట్ కార్డు వినియోగం స్థాయిలోనే ఉన్నాయి. డిజిటల్ చెల్లింపులు పెరిగినా నగదుకు డిమాండ్ కొనసాగుతోందని ఈ లెక్కలు సూచిస్తున్నాయి.
TDP-backed candidate wins sarpanch post by a single vote
TDP-backed candidate Kolla Sivaparvathi won the sarpanch election in West Peddivaripalem village of Yaddanapudi mandal, Bapatla district, by a margin of just one vote. A postal ballot decided the outcome of the closely fought contest, which kept villagers on edge. The result stood out during the counting of rural votes.
వెస్ట్ పెద్దివారిపాలెంలో ఒక్క ఓటు తేడాతో సర్పంచ్ గెలుపు
బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం వెస్ట్ పెద్దివారిపాలెం సర్పంచ్ పదవిని తెదేపా మద్దతు అభ్యర్థి కొల్లా శివపార్వతి కేవలం ఒక్క ఓటు ఆధిక్యంతో దక్కించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటే ఫలితాన్ని తేల్చింది. నువ్వా నేనా అన్నట్లు జరిగిన ఈ పోరు గ్రామంలో తీవ్ర ఉత్కంఠ రేపింది. పంచాయతీ ఓట్ల లెక్కింపులో ఈ ఫలితం అందరి దృష్టిని ఆకర్షించింది.
Abhishek Sharma falls after quickfire fifty in semi-final
India-A opener Abhishek Sharma was caught out at 78 runs in the Rising Stars Asia Cup semi-final against Sri Lanka-A. He reached his fifty in 37 balls and fell on the fifth ball of the 21st over, India-A's second wicket. Kushagra joined Tilak, who was unbeaten on 40. India-A reached 159/2 after 26 overs.