15, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ (Video)

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook

హైదరాబాద్‌లో గిగ్ వర్కర్లు నిర్వహించిన బైక్ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. శిల్పకళా వేదిక వద్ద మొదలైన ర్యాలీ జయభేరి గ్రౌండ్ వద్ద ముగిసింది. ఆ తర్వాత ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గిగ్ కార్మికుల కోసం సామాజిక భద్రత, సంక్షేమ పథకాలను రాహుల్ గాంధీ ప్రారంభించారు.

✓ Verified

Published by Newsdash desk after review on 14 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ (Video) | Newsdash