సమ్మిట్ల పేరిట ప్రజాధనం వృథా: బీఆర్ఎస్ నేతల ఆరోపణ

భారత్ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్లను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ సర్కారు తన ప్రచారానికి ప్రజల సొమ్మును ఖర్చు చేస్తోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ కూడా భారత్ సమ్మిట్ ఏర్పాటుకు ముందుకు రాలేదని వారు గుర్తుచేశారు.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Om' trailer out: Sai Pallavi plays a cop for the first time
The trailer of 'Om', directed by Raj Kumar Periasamy, has been released. Sai Pallavi, known so far for character-oriented films, plays a powerful police officer for the first time and performs action sequences in the film. Her fight scenes in the trailer are drawing a strong response from audiences.
ఓం' ట్రైలర్ విడుదల.. పోలీస్ పాత్రలో సాయిపల్లవి
సాయిపల్లవి నటించిన 'ఓం' సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె మొదటిసారి శక్తివంతమైన పోలీస్ అధికారిణిగా కనిపించనున్నారు. ఇన్నాళ్లూ పాత్ర ప్రధాన సినిమాలకే పరిమితమైన ఆమె ఇందులో యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. ట్రైలర్లోని ఆమె పోరాట దృశ్యాలు ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్నాయి.
Central staff can keep laptops free after four years of use
Eligible Central government officers can keep their allotted laptops, tablets and other electronic devices worth Rs. 1.8 lakh free of cost after using them for four years, according to new guidelines issued by the Union Finance Ministry. The move comes as good news for Central government employees.
కేంద్ర ఉద్యోగులకు నాలుగేళ్ల తర్వాత ల్యాప్టాప్ సొంతం
అర్హులైన కేంద్ర ప్రభుత్వ అధికారులు తమకు ఇచ్చిన ల్యాప్టాప్లు, ట్యాబ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను నాలుగేళ్లు వాడిన అనంతరం ఉచితంగా ఉంచుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ పరికరాల విలువ రూ. 1.8 లక్షల వరకు ఉంటుంది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
Central team to tour Palnadu today to assess cyclone damage
A central team will visit Palnadu district today to estimate the losses Andhra Pradesh suffered due to Cyclone Murasu. The team will tour several areas of the district and inspect crop damage on the ground. After the visit, it will meet Chief Minister Chandrababu Naidu tomorrow to discuss details of the damage.
పల్నాడులో కేంద్ర బృందం పర్యటన నేడు
మురసు తుపాను వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టంపై అంచనా కోసం కేంద్ర బృందం ఇవాళ పల్నాడు జిల్లాకు రానుంది. జిల్లాలోని వివిధ చోట్ల తిరిగి దెబ్బతిన్న పంటలను నేరుగా పొలాల్లోనే పరిశీలిస్తుంది. ఈ పరిశీలన పూర్తయ్యాక రేపు సీఎం చంద్రబాబు నాయుడుతో బృందం భేటీ అవుతుంది. తుపాను నష్టం వివరాలను ఆయనతో చర్చిస్తుంది.