కేంద్ర ఉద్యోగులకు నాలుగేళ్ల తర్వాత ల్యాప్టాప్ సొంతం

అర్హులైన కేంద్ర ప్రభుత్వ అధికారులు తమకు ఇచ్చిన ల్యాప్టాప్లు, ట్యాబ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను నాలుగేళ్లు వాడిన అనంతరం ఉచితంగా ఉంచుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ పరికరాల విలువ రూ. 1.8 లక్షల వరకు ఉంటుంది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Central staff can keep laptops free after four years of use
Eligible Central government officers can keep their allotted laptops, tablets and other electronic devices worth Rs. 1.8 lakh free of cost after using them for four years, according to new guidelines issued by the Union Finance Ministry. The move comes as good news for Central government employees.
Central team to tour Palnadu today to assess cyclone damage
A central team will visit Palnadu district today to estimate the losses Andhra Pradesh suffered due to Cyclone Murasu. The team will tour several areas of the district and inspect crop damage on the ground. After the visit, it will meet Chief Minister Chandrababu Naidu tomorrow to discuss details of the damage.
పల్నాడులో కేంద్ర బృందం పర్యటన నేడు
మురసు తుపాను వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టంపై అంచనా కోసం కేంద్ర బృందం ఇవాళ పల్నాడు జిల్లాకు రానుంది. జిల్లాలోని వివిధ చోట్ల తిరిగి దెబ్బతిన్న పంటలను నేరుగా పొలాల్లోనే పరిశీలిస్తుంది. ఈ పరిశీలన పూర్తయ్యాక రేపు సీఎం చంద్రబాబు నాయుడుతో బృందం భేటీ అవుతుంది. తుపాను నష్టం వివరాలను ఆయనతో చర్చిస్తుంది.
Nominations open today for 4 corporations, 19 municipalities in AP
Filing of nominations for elections to 4 municipal corporations and 19 municipalities in Andhra Pradesh begins today. Candidates can submit their papers until the 16th of this month. Election officials said polling will be held on the 26th and votes will be counted on the 30th, as the local body poll process gathers pace.
4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు నామినేషన్లు షురూ
ఆంధ్రప్రదేశ్లో 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేడు మొదలైంది. అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ దాకా తమ నామపత్రాలు దాఖలు చేయవచ్చు. ఈ నెల 26న ఓటింగ్ జరుగుతుందని, 30న ఓట్లు లెక్కిస్తామని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో స్థానిక ఎన్నికల సందడి ఊపందుకుంది.
BRS leaders allege misuse of public funds in name of summits
Former BRS MLAs Gyadari Kishore and Kusukuntla Prabhakar Reddy alleged that the Congress government is misusing public money for self-publicity through the Bharat Summit and Global Summit. They pointed out that even Karnataka and Himachal Pradesh declined to host the Bharat Summit, citing poor financial conditions.