Congress to hold 'Samvidhan Raksha March' in Hyderabad today

Marking Constitution Day, the Congress party will take out a 'Samvidhan Raksha March' in Hyderabad today. The rally will move from the Ambedkar statue on Tank Bund to the Indira Gandhi statue on Necklace Road. CM Revanth Reddy, Deputy CM Bhatti Vikramarka, Mahesh Goud and Sandeep Kumar will take part. PCC leaders urged people to make it a success.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →రాజ్యాంగ దినోత్సవం: హైదరాబాద్‌లో కాంగ్రెస్ 'సంవిధాన్ రక్షా మార్చ్
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైదరాబాద్‌లో 'సంవిధాన్ రక్షా మార్చ్' చేపట్టనుంది. ట్యాంక్‌బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహం నుంచి మొదలై నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర ముగుస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహేశ్‌గౌడ్, సందీప్‌కుమార్ హాజరుకానున్నారు. ర్యాలీని జయప్రదం చేయాలని పీసీసీ నాయకులు కోరారు.
Kishan Reddy's 'Hyderabad Walks' padayatra enters day two
Union Minister Kishan Reddy's 'Hyderabad Walks' padayatra will continue for a second day today. He is undertaking the walk as part of the Nasha Mukt Bharat programme. Today's leg will start from Musheerabad and conclude near Satyam Theatre in Ameerpet.
కిషన్‌రెడ్డి 'హైదరాబాద్ వాక్స్' పాదయాత్రకు నేడు రెండో రోజు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన 'హైదరాబాద్ వాక్స్' పాదయాత్ర ఇవాళ రెండో రోజుకు చేరనుంది. నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. ముషీరాబాద్‌లో మొదలుకానున్న నేటి నడక అమీర్‌పేటలోని సత్యం థియేటర్ దగ్గర పూర్తవుతుంది.
Raise fine rice stocks to 15 months: Minister Uttam Kumar Reddy
Telangana Minister Uttam Kumar Reddy directed officials to raise fine rice stocks from the current 14 months to 15 months. Citing uncertainty over crop yields due to El Nino, he called for food security measures. He asked officials to maximise fine paddy procurement and inform farmers about the Rs.500 per quintal bonus on seven fine paddy varieties.
సన్నబియ్యం నిల్వలు 15 నెలలకు పెంచాలి: మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలో సన్నబియ్యం నిల్వలను ప్రస్తుత 14 నెలల నుంచి 15 నెలలకు పెంచాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో కారణంగా పంట దిగుబడులపై అనిశ్చితి ఉన్నందున ఆహార భద్రతకు చర్యలు తీసుకోవాలన్నారు. సన్నధాన్యం సేకరణ గరిష్ఠంగా జరగాలని, ఏడు రకాల సన్నధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందుతుందని రైతులకు వివరించాలని సూచించారు.
News from your village, in your language - Newsdash
Welcome to Newsdash! Read news from your village, mandal and district in 60 words, in under a minute. Fresh stories from our local reporters, breaking updates, jobs, prices, weather and panchang, all in one place. Flip the page up for the next story, and tap a story to open the menu.