Data centers cause no environmental harm, no water worries

Chief Minister Chandrababu of Andhra Pradesh said that setting up data centres will not damage the environment and there is no need to worry about water usage. He noted that each year thousands of TMCs of Godavari water flow into the sea, and that the Polavaram left canal could convey 100 TMCs of water to Visakhapatnam.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Top News Today: 24 Companies Sign Deals at Visakhapatnam CII Summit
Agreements were signed with 24 companies at the CII summit in Visakhapatnam. A lorry hit Teenmar Mallanna's convoy. Kavitha demanded a probe into KCR's farmhouse. Telangana RTC announced another offer for women passengers. Rahul Gandhi alleged his phone is being tapped. A major accident in Assam killed 23 people.
నేటి టాప్ న్యూస్: సీఐఐ సదస్సులో 24 సంస్థలతో ఒప్పందం
విశాఖ సీఐఐ సదస్సు వేదికగా 24 సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. తీన్మార్ మల్లన్న వాహనశ్రేణిని ఓ లారీ ఢీకొంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణ చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు. మహిళలకు తెలంగాణ ఆర్టీసీ మరో ఆఫర్ ఇచ్చింది. తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అస్సాం ప్రమాదంలో 23 మంది చనిపోయారు.
బందర్ రోడ్డులో SGM MEN'S AVENUE నూతన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రముఖుల
విజయవాడ బందర్ రోడ్డులో నూతనంగా ప్రారంభమైన SGM MEN'S AVENUE ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయవాడ మేయర్ శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మరియు 49వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా నూతన సంస్థ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Pat Cummins denies rift with wife Rebecca
Australia captain Pat Cummins rejected reports of differences with his wife Rebecca. He said Rebecca had asked him to respond to Usman Khawaja's ball tampering allegations, and their argument was only about that. Rebecca praised his leadership and courage, posting on social media that she knew he was like this and that is why she married him.
భార్యతో విభేదాల వార్తలను ఖండించిన కమిన్స్
తన భార్య రెబెకాతో గొడవలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలను ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కొట్టిపారేశాడు. ఉస్మాన్ ఖవాజా బాల్ టాంపరింగ్ ఆరోపణలపై స్పందించమని రెబెకా అడిగిందని, ఆ అంశంపైనే తమ మధ్య వాదన జరిగిందని వివరించాడు. భర్త నాయకత్వం, ధైర్యం తనకు గర్వకారణమని రెబెకా సోషల్ మీడియాలో పేర్కొంది.
Snapped power lines near Piduguralla disrupt train services
Electric wires snapped and fell on the railway track near Piduguralla in Palnadu district, severely disrupting train movement. The Sabari Express was held up for about one and a half hours, leaving passengers in distress. Several trains running on the Secunderabad–Guntur route are running late due to the disruption.