Christchurch Test a crucial test for Gambhir and Gill

The second Test against New Zealand begins tomorrow in Christchurch, a key match for Gambhir and Gill. With the first Test drawn, the two-match series stands at 0-0. As the Hagley Oval pitch is expected to aid pacers, selection among Washington Sundar, Jadeja, Gurnoor Brar and Siraj for the playing XI has drawn interest.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Rare genetic disorder makes 6-year-old Kerala girl look 80
Six-year-old Aisa from Wayanad in Kerala suffers from Cutis Laxa, a rare genetic disorder that loosens her skin and makes her look like an 80-year-old. Only 7 such cases exist in India. Her family meets medical costs on a monthly income of just Rs 12,500. Aisa dreams of becoming a doctor, and netizens are rallying behind her on social media.
అరుదైన జన్యు వ్యాధి: 80 ఏళ్ల వృద్ధురాలిలా ఆరేళ్ల ఐసా
'క్యూటిస్ లాక్సా' అనే అరుదైన జన్యు రుగ్మత కారణంగా కేరళ వయనాడ్కు చెందిన ఆరేళ్ల ఐసా చర్మం వదులుగా మారి, 80 ఏళ్ల వృద్ధురాలిలా కనిపిస్తోంది. దేశంలో ఈ తరహా కేసులు 7 మాత్రమే నమోదయ్యాయి. నెలకు రూ.12,500 సంపాదనతోనే కుటుంబం చికిత్స ఖర్చులు మోస్తోంది. పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలన్నది ఐసా కల. ఆమె కథ తెలిసి నెటిజన్లు అండగా నిలుస్తున్నారు.
Sensex, Nifty close higher for second straight day
Indian equity benchmarks ended in the green for a second consecutive session on Thursday. The BSE Sensex rose 390.31 points to settle at 84,328.59, while the NSE Nifty gained 65.25 points to close at 25,884.50. Investor buying in IT, realty and metal stocks mainly supported the positive finish.
స్టాక్ మార్కెట్లకు వరుసగా రెండో రోజూ లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం సైతం లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 390.31 పాయింట్లు పెరిగి 84,328.59 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 65.25 పాయింట్లు ఎగసి 25,884.50 వద్ద నిలిచాయి. ఐటీ, రియాల్టీ, మెటల్ షేర్లను మదుపర్లు ఎక్కువగా కొనుగోలు చేయడం సూచీల పెరుగుదలకు దోహదం చేసింది. వరుసగా ఇది రెండో రోజు లాభం.
CM Chandrababu Calls Out 'Bhu..' to Wife After Casting Vote
AP CM Chandrababu voted with his family this morning in the Mangalagiri-Tadepalli Municipal Corporation elections. When he came before the media after voting, his wife Nara Bhuvaneswari had already walked ahead, so he affectionately called out 'Bhu..'. Saying it was not a political meeting, he called Bhuvaneswari and Brahmani and spoke to the media.
ఓటేశాక సతీమణిని ‘భు..’ అని పిలిచిన సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ రోజు ఉదయం కుటుంబంతో వెళ్లి ఓటు వేశారు. పోలింగ్ తర్వాత ఆయన మీడియా దగ్గరకు రాగా, భార్య నారా భువనేశ్వరి అప్పటికే ముందుకు సాగిపోయారు. దీంతో సీఎం ఆమెను ‘భు..’ అంటూ ఆప్యాయంగా పిలిచారు. ఇది రాజకీయ సమావేశం కాదని చెబుతూ భువనేశ్వరిని, బ్రాహ్మణిని పిలిచి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.