16, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

చేయూత కింద 4,63,857 మందికి కొత్త పింఛన్లు

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
చేయూత కింద 4,63,857 మందికి కొత్త పింఛన్లు

తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకంలో భాగంగా 4,63,857 మందికి కొత్తగా పింఛన్లు ఇచ్చింది. ఇందులో వితంతువులకు 2,77,894, దివ్యాంగులకు 1,00,224, ఒంటరి మహిళలకు 53,844, గీత కార్మికులకు 27,444, చేనేత కార్మికులకు 4,451 ఉన్నాయి. నవంబర్ 18 నాటికి మంజూరు పత్రాలు అందజేస్తారు. ఇందిరాగాంధీ జయంతి రోజైన నవంబర్ 19న తొలి నెల సొమ్ము ఖాతాల్లో పడనుంది.

✓ Verified

Published by Newsdash desk after review on 15 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →