15, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

నీటి హక్కులపై బీఆర్ఎస్ మరో ప్రజా ఉద్యమం: హరీశ్‌రావు

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
నీటి హక్కులపై బీఆర్ఎస్ మరో ప్రజా ఉద్యమం: హరీశ్‌రావు

రాష్ట్ర నీటి హక్కుల సాధనకు బీఆర్ఎస్ మరోసారి ప్రజా ఉద్యమానికి సన్నద్ధమవుతోందని ఆ పార్టీ నేత హరీశ్‌రావు ప్రకటించారు. తెలంగాణకు దక్కాల్సిన 968 టీఎంసీల వాటాపై ప్రధాని మోదీ నుంచి హామీ పొందాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని డిమాండ్ చేశారు. ఇచ్చంపల్లిని విస్మరించి పోలవరానికి ప్రాధాన్యమిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

✓ Verified

Published by Newsdash desk after review on 14 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
నీటి హక్కులపై బీఆర్ఎస్ మరో ప్రజా ఉద్యమం: హరీశ్‌రావు | Newsdash