16, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

బీఆర్‌ఎస్ అక్రమాలను కవితే వెల్లడిస్తున్నారు: ఆది శ్రీనివాస్

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
బీఆర్‌ఎస్ అక్రమాలను కవితే వెల్లడిస్తున్నారు: ఆది శ్రీనివాస్

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలోని అక్రమాలను ఆ పార్టీ మాజీ నేత కవిత స్వయంగా వెల్లడిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కాలువ వేశారని, ప్రజల సొమ్ము దుర్వినియోగమైందని కవిత అంటున్నారని గుర్తుచేశారు. ప్రగతిభవన్, ఫామ్‌హౌస్‌లో ఆమె చూసినవే చెబుతున్నారన్నారు. ఈ ఆరోపణలపై హరీశ్‌రావు జవాబివ్వాలని డిమాండ్ చేశారు.

✓ Verified

Published by Newsdash desk after review on 15 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →