Deputy Tahsildar caught by ACB taking Rs 15,000 bribe

ACB officials caught K. Ramarao, Deputy Tahsildar of the Civil Supplies department, red-handed in Vizianagaram. He was accepting a bribe of Rs 15,000 for renewing a ration dealership when the officials nabbed him.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →IPL 2027: Dhoni, Head, Starc among players released by franchises
Franchises have announced released players ahead of IPL 2027. Key names: MS Dhoni (CSK, retired), Prashant Veer (CSK), Travis Head (SRH), Mitchell Starc (DC), Trent Boult and Deepak Chahar (MI), Hetmyer and Tushar Deshpande (RR), Matheesha Pathirana (KKR), Avesh Khan (LSG) and Jacob Bethell (RCB).
ఐపీఎల్ 2027: రిలీజ్ జాబితాలో ధోనీ, హెడ్, స్టార్క్
2027 ఐపీఎల్ సీజన్ కోసం ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్ల పేర్లను ప్రకటించాయి. సీఎస్కే నుంచి ఎంఎస్ ధోనీ (రిటైర్డ్), ప్రశాంత్ వీర్, ఎస్ఆర్హెచ్ నుంచి ట్రావిస్ హెడ్, డీసీ నుంచి మిచెల్ స్టార్క్, ఎంఐ నుంచి ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ఆర్ఆర్ నుంచి హెట్మయర్, తుషార్ దేశ్‌పాండే, కేకేఆర్ నుంచి మతీశ పతిరణ, ఎల్ఎస్జీ నుంచి ఆవేశ్ ఖాన్, ఆర్సీబీ నుంచి జాకబ్ బెతల్ ఈ జాబితాలో ఉన్నారు.
Quad a group of trusted partners, says Modi in Manila
Prime Minister Modi said India views the Quad as a constructive and trusted group of partners. Speaking at the Quad nations' summit in Manila, the Philippine capital, he said the bloc works on reliable solutions in maritime security, supply, new technology and disaster response in the Indo-Pacific. He hoped the meet would help set future goals.
క్వాడ్ నమ్మకమైన భాగస్వాముల కూటమి: మనీలాలో మోదీ
క్వాడ్‌ను నిర్మాణాత్మకమైన, నమ్మకమైన భాగస్వాముల బృందంగా భారత్ పరిగణిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో క్వాడ్ దేశాల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇండో-పసిఫిక్‌లో సముద్ర భద్రత, సరఫరా, కొత్త సాంకేతికత, విపత్తు ప్రతిస్పందన వంటి అంశాల్లో ఈ కూటమి నమ్మదగిన పరిష్కారాల కోసం పనిచేస్తోందన్నారు. భవిష్యత్ లక్ష్యాల నిర్దేశానికి ఈ భేటీ తోడ్పడుతుందని విశ్వాసం వెలిబుచ్చారు.
SRH likely to release Travis Head, 8 others before IPL 2027
Sunrisers Hyderabad are set to release nine players ahead of IPL 2027, according to Cricinfo. The list includes Travis Head, Kamindu Mendis, Jaydev Unadkat, Dilshan Madushanka, Omkar Tarmale, Amit Kumar, Shivam Mavi, Gerald Coetzee and David Payne. Head's exit has drawn fans' attention. SRH will now focus on new players at the mini auction.
SRH నుంచి ట్రావిస్ హెడ్ సహా 9 మంది విడుదల?
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ తొమ్మిది మంది ఆటగాళ్లను వదులుకోనుందని క్రిక్ఇన్ఫో వెల్లడించింది. ట్రావిస్ హెడ్‌తో పాటు కామిందు మెండిస్, జయదేవ్ ఉనద్కత్, దిల్షాన్ మదుశంక, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్, శివమ్ మావి, గెరాల్డ్ కోట్జీ, డేవిడ్ పేన్ పేర్లు ఆ జాబితాలో ఉన్నాయి. హెడ్ నిష్క్రమణ వార్త ఫ్యాన్స్‌లో చర్చనీయాంశమైంది. మినీ వేలంలో కొత్త ప్లేయర్లపై జట్టు దృష్టి సారించనుంది.