26, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

సైబరాబాద్ కార్పొరేషన్‌కు రూ.169 కోట్లతో ట్విన్ టవర్ కార్యాలయం

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
సైబరాబాద్ కార్పొరేషన్‌కు రూ.169 కోట్లతో ట్విన్ టవర్ కార్యాలయం

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తన శాశ్వత హెడ్‌క్వార్టర్స్ కోసం ఈ-టెండర్లు ఆహ్వానించింది. ఇజ్జత్‌నగర్‌లోని 4.11 ఎకరాల స్థలంలో రూ.169 కోట్ల వ్యయంతో జీ+6, జీ+8 అంతస్తుల రెండు గ్రీన్ టవర్లు రానున్నాయి. మొత్తం విస్తీర్ణం 2.41 లక్షల చదరపు అడుగులు. పనులను 12 నెలల్లో ముగించాలన్నది లక్ష్యం. బిడ్లు దాఖలు చేసేందుకు డిసెంబర్ 2 ఆఖరు తేదీ.

✓ Verified

Published by Newsdash desk after review on 26 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →

High Court reserves verdict on Moosapet truck park land auction

The High Court reserved its verdict on petitions seeking a halt to the auction of Moosapet truck park lands. MLA Madhavaram Krishna Rao also challenged HMDA's notification for the auction on the 27th, arguing that selling land acquired since 1982 for public use would hurt people.

తెలంగాణ ·

మూసాపేట్ ట్రక్ పార్క్ వేలం: హైకోర్టు తీర్పు రిజర్వ్

మూసాపేట్ ట్రక్ పార్క్ భూముల వేలం పిటిషన్లపై వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈనెల 27న వేలానికి HMDA జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైతం పిటిషన్ దాఖలు చేశారు. 1982 నుంచి ప్రజల కోసం సేకరించిన భూములను విక్రయిస్తే జనం ఇబ్బంది పడతారని పిటిషనర్ పేర్కొన్నారు. ORR సమీపంలో భారీ వాహనాలకు స్థలం ఉందని, వచ్చే నిధులు మౌలిక వసతులకు ఖర్చు చేస్తామని AAG వివరించారు.

తెలంగాణ ·

Minister lays foundation for Rs.1,500 crore coffee plant at Wargal

IT and Industries Minister Duddilla Sridhar Babu on Thursday performed bhoomi puja for the first phase of a Rs.1,500 crore plant by 'Vintage Coffee and Beverages' at Wargal Food Processing Zone in Siddipet district. Built in two phases, it will create jobs for about 1,000 people, reach 11,000 metric tonnes annual capacity by end-2027, and export to Europe, America and

తెలంగాణ ·

వర్గల్‌లో రూ.1,500 కోట్ల కాఫీ ప్లాంట్‌కు భూమి పూజ

సిద్దిపేట జిల్లా వర్గల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లో ‘వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్’ రూ.1,500 కోట్లతో నెలకొల్పనున్న ప్లాంట్ మొదటి దశకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం శంకుస్థాపన చేశారు. రెండు దశల నిర్మాణంతో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు రానున్నాయి. 2027 ఆఖరుకు ఏటా 11,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం. యూరప్, అమెరికా తదితర దేశాలకు కాఫీ ఎగుమతి చేస్తారు.

తెలంగాణ ·

AP plans Nandi Awards ceremony in December

The Andhra Pradesh government has issued orders on conducting the Nandi Awards for cinema, television and theatre, planning a grand ceremony this December. Selection for the long-pending awards from 2017 to 2025 has been speeded up. The government is considering Vijayawada or Amaravati as the venue for the event.

తెలంగాణ ·

డిసెంబర్‌లో నంది అవార్డుల వేడుకకు ఏపీ సర్కార్ సన్నాహాలు

సినిమా, టెలివిజన్, నాటక రంగాలకు ఇచ్చే నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో ఘనంగా జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. చాలా కాలంగా నిలిచిపోయిన 2017-2025 సంవత్సరాల అవార్డుల ఎంపికను వేగవంతం చేశారు. విజయవాడ లేదా అమరావతిలో వేడుక నిర్వహించాలని సర్కార్ యోచిస్తోంది.

తెలంగాణ ·