Iceland Cricket jokes about AI chips in Vaibhav's bat

Vaibhav Suryavanshi smashed 204 runs off just 53 balls in the Asia Cup Rising Stars tournament. Iceland Cricket reacted with a humorous tweet, saying Jensen Huang returned as Nvidia CEO on Tuesday and the AI chips in Vaibhav's bat started working again on Wednesday. It quipped that this was no coincidence.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →India A post 317/8 against Sri Lanka A in Asia Cup semifinal
India A scored 317/8 in their 50 overs against Sri Lanka A in the Asia Cup Rising Stars ODI semifinal. Abhishek Sharma (78), Shahbaz Ahmed (54*) and Tilak Varma (53) struck half-centuries, while Vaibhav Suryavanshi made 40. Raveendu Fernando, Nipun Dhananjaya and Janith took two wickets each for Sri Lanka A.
సెమీస్లో శ్రీలంక-ఎపై భారత్-ఎ 317/8
ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీ సెమీఫైనల్లో శ్రీలంక-ఎతో తలపడిన భారత్-ఎ 50 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లకు 317 పరుగులు సాధించింది. అభిషేక్ శర్మ 78, షాబాజ్ అహ్మద్ 54*, తిలక్ వర్మ 53 పరుగులతో అర్ధశతకాలు బాదారు. వైభవ్ సూర్యవంశీ 40 రన్స్ చేశాడు. లంక బౌలర్లు రవీంద్రు ఫెర్నాండో, నిపుణ్ ధనంజయ, జనిత్ రెండేసి వికెట్లు తీశారు.
AP govt forms jury panels to select Nandi Awards
The Andhra Pradesh government has issued orders on presenting the Nandi Awards for Telugu film, television and theatre. It formed separate jury committees for Nandi film and TV awards from 2017 to 2024 and for 2025. Speeding up selection for 2017-2025, it is preparing to hold the ceremony next month in Vijayawada or Amaravati.
నంది అవార్డుల ఎంపికకు జ్యూరీలు ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
నంది అవార్డుల ప్రదానోత్సవాలపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2017 నుంచి 2024 వరకు సినిమా, టీవీ నంది అవార్డులతో పాటు 2025 పురస్కారాల ఎంపికకు వేర్వేరు జ్యూరీ కమిటీలను నియమించింది. 2017-2025 మధ్య అవార్డుల ఎంపికను వేగవంతం చేసిన సర్కారు, వచ్చే నెలలో విజయవాడ లేదా అమరావతిలో వేడుక జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది.
AP Panchayat Polls: Alliance Bags 1021 Sarpanch Seats in Phase 1
The ruling alliance parties have won 1021 sarpanch posts, including unanimous ones, so far in the first phase of Andhra Pradesh panchayat elections. TDP won 956, Jana Sena 57 and BJP 8. YSRCP secured 181 seats and others 56. Counting is still underway for the total 3,949 sarpanch seats.
తొలి దశ పంచాయతీ పోరు: 1021 సర్పంచ్ స్థానాల్లో కూటమి గెలుపు
ఏపీ తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇప్పటివరకు 1021 సర్పంచ్ పదవులను దక్కించుకున్నాయి. ఏకగ్రీవాలు కూడా ఈ సంఖ్యలో ఉన్నాయి. వీటిలో తెదేపా 956, జనసేన 57, భాజపా 8 స్థానాలు గెలిచాయి. వైకాపా 181 చోట్ల, ఇతరులు 56 చోట్ల నెగ్గారు. మొత్తం 3,949 స్థానాలకు గాను ఓట్ల లెక్కింపు ఇంకా సాగుతోంది.