ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా: 11,89,191 దరఖాస్తులకు ఆమోదం

తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ముసాయిదా ఓటర్ జాబితా వెలువడింది. మొత్తం 12,69,826 దరఖాస్తులు రాగా 11,89,191 ఆమోదం పొందాయి, 80,635 తిరస్కరణకు గురయ్యాయి. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్లో 5,68,105, వరంగల్-ఖమ్మం-నల్గొండలో 6,21,086 ఆమోదించారు. డిసెంబరు 10 దాకా అభ్యంతరాలు, కొత్త దరఖాస్తులు ఇవ్వొచ్చు. తుది జాబితా డిసెంబరు 30న వస్తుంది.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →Graduate MLC draft rolls: 11,89,191 applications approved
The draft voter list for Telangana's graduate MLC constituencies is out. Of 12,69,826 applications, 11,89,191 were approved and 80,635 rejected. Mahabubnagar-Rangareddy-Hyderabad saw 5,68,105 approvals and Warangal-Khammam-Nalgonda 6,21,086. Objections and fresh applications will be accepted till December 10, and the final list will be released on December 30.
Heavy rain likely in Rangareddy, 3 other districts in next 2 hours
Heavy rain is likely at isolated places in Ibrahimpatnam, Kongarakalan, Yacharam, Manchal and Madgul areas of Rangareddy district, as well as Nalgonda, Suryapet and Yadadri Bhuvanagiri districts in the next 2 hours, weather officials said. Hyderabad may see rain with thunder and lightning from evening to night. Officials urged people to stay alert.
రంగారెడ్డి సహా 4 జిల్లాల్లో 2 గంటల్లో భారీ వర్షాలు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, కొంగరకలాన్, యాచారం, మంచాల, మాడ్గుల ప్రాంతాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో కొన్నిచోట్ల భారీ వానలు పడే వీలుందని వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాద్లో సాయంత్రం మొదలుకొని రాత్రి దాకా ఉరుములు, మెరుపులతో వర్షం కురవొచ్చని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
Feed hostel students instead of throwing eggs: Vinay Bhaskar (Video)
BRS former MLA Vinay Bhaskar said it would be better to provide nutritious food to students of the nearby SC, ST hostels than to throw eggs at his office. He alleged that students there have not been getting nutritious food for three years. He also issued warnings to police officers.
గుడ్లు కాదు, విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వండి: వినయ్ భాస్కర్ (Video)
తన ఆఫీసుపై గుడ్లతో దాడి చేసే బదులు, సమీపంలోని ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల పిల్లలకు పోషకాహారం సమకూర్చితే మేలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు. గత మూడేళ్లుగా ఆ హాస్టళ్లలో విద్యార్థులకు పౌష్టికాహారం దక్కడం లేదని ఆయన ఆరోపించారు. అలాగే పోలీసు అధికారులను కూడా ఆయన హెచ్చరించారు.
BRS to hold Deeksha Divas public meeting at Alugunur on Nov 29
The BRS will organise a massive public meeting at Alugunur in Karimnagar district on November 29 to mark Deeksha Divas. The meeting will begin at 3 pm that day. Party working president and former minister KTR will attend as the chief guest.