15, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

సినిమా

రెండోసారి తల్లి కాబోతున్న కియారా అద్వానీ

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
రెండోసారి తల్లి కాబోతున్న కియారా అద్వానీ

బాలీవుడ్ నటి కియారా అద్వానీ తాను మళ్లీ గర్భవతినని వెల్లడించారు. ఈ ఏడాదే ఆమె ఓ పాపకు జన్మనిచ్చారు. కాఫీ విత్ కరణ్ షోలో మొదటి గర్భం నాటి అనుభవాలు చెప్పారు. తొలి 3 నెలలు వికారం, హార్మోన్ల మార్పులతో సతమతమయ్యానన్నారు. ఆ సమయంలో అమ్మ, అత్తగారితో మాట్లాడానని, స్నేహితుల దగ్గర ఏడ్చేదాన్నని, వాళ్లే తనకు ధైర్యం చెప్పారని తెలిపారు.

✓ Verified

Published by Newsdash desk after review on 14 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
రెండోసారి తల్లి కాబోతున్న కియారా అద్వానీ | Newsdash