మూసాపేట ట్రక్ పార్క్ భూమి ఈ-వేలం కొనసాగుతుంది: హెచ్‌ఎండీఏ

హైదరాబాద్ మూసాపేటలోని ట్రక్ పార్క్‌కు చెందిన 3.15 ఎకరాల భూమికి ఈ-వేలం ముందుగా ప్రకటించినట్లే జరుగుతుందని హెచ్‌ఎండీఏ తేల్చిచెప్పింది. ఒక్కో ఎకరానికి కనీస ధరను రూ.99 కోట్లుగా ఖరారు చేశారు. ఈ వేలాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →HMDA says Moosapet truck park land e-auction will go ahead
HMDA has clarified that the e-auction of 3.15 acres of land at the Moosapet truck park in Hyderabad will proceed as scheduled, with the minimum price fixed at Rs 99 crore per acre. Meanwhile, the High Court bench concluded hearings on petitions filed by MLA Madhavaram Krishna Rao challenging the auction and reserved its verdict.
News from your village, in your language - Newsdash
Welcome to Newsdash! Read news from your village, mandal and district in 60 words, in under a minute. Fresh stories from our local reporters, breaking updates, jobs, prices, weather and panchang, all in one place. Flip the page up for the next story, and tap a story to open the menu.
మీ ఊరి వార్తలు, మీ భాషలో - న్యూస్‌డాష్
న్యూస్‌డాష్‌కు స్వాగతం! మీ గ్రామం, మండలం, జిల్లా వార్తలను 60 పదాల్లో, నిమిషంలో చదవండి. మా స్థానిక రిపోర్టర్లు అందించే తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్‌లు, ఉద్యోగాలు, ధరలు, వాతావరణం, పంచాంగం అన్నీ ఒకే చోట. కొత్త వార్త కోసం పేజీని పైకి ఫ్లిప్ చేయండి, మెనూ కోసం వార్తపై ట్యాప్ చేయండి.