25, నవంబర్ 2026, బుధవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
పదో తరగతి పరీక్ష ఫీజు గడువు సవరణ.. డిసెంబర్ 5 వరకుకోర్టు విచారణల రికార్డింగ్‌, ప్రసారంపై హైకోర్టు ఆంక్షలుమద్యం బాటిల్ స్కాన్ చేశాకే అమ్మకం.. ఏపీలో కొత్త విధానంగామాలపాడులో ఎన్నికల ప్రచార ఘర్షణ.. ఐదుగురికి గాయాలుఏపీ అసెంబ్లీ శీతాకాల భేటీ డిసెంబర్‌ 5 నుంచిసుబ్బంపేట జాలర్ల ఆచూకీకి కేంద్రానికి లేఖ: అచ్చెన్నాయుడువిశాఖలో అదుపుతప్పిన బస్సు, 8 మందికి స్వల్ప గాయాలుబాపట్ల వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థికి నాలుగు నెలల జైలు

క్రీడలు

Kiwi coach Jacob Oram lauds Vaibhav's record double century

ఆంధ్రప్రదేశ్రచన News Desk

షేర్:WhatsAppXFacebook
Kiwi coach Jacob Oram lauds Vaibhav's record double century

New Zealand bowling coach Jacob Oram praised Vaibhav for his record double century. In a lighter vein, Oram said he hoped Vaibhav would not produce such a performance against his team. He also expressed hope that ODI cricket would draw good support from fans in the future.

✓ Verified

Published by Newsdash desk after review on 25 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

US proposes up to 25% tariffs on 14 nations including India

The Trump administration has proposed tariffs of up to 25 percent on 14 trading partners, including India, China and Japan. It cited high industrial output in these countries as hurting US trade. The proposal came after the United States Trade Representative carried out an 8-month investigation into 16 countries.

ఆంధ్రప్రదేశ్ ·

భారత్ సహా 14 దేశాలపై 25% వరకు అమెరికా సుంకాలు

ట్రంప్‌ ప్రభుత్వం 14 వాణిజ్య భాగస్వాములపై గరిష్ఠంగా 25 శాతం టారిఫ్‌లను ప్రతిపాదించింది. ఈ జాబితాలో భారత్‌, చైనా, జపాన్‌ ఉన్నాయి. ఆ దేశాల్లో పారిశ్రామిక ఉత్పత్తి ఎక్కువై అమెరికా వాణిజ్యం దెబ్బతింటోందని పేర్కొంది. 16 దేశాలపై యునైటెడ్‌ స్టేట్స్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ 8 నెలలు దర్యాప్తు చేశాక ఈ ప్రతిపాదన వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ·

AP SSC public exam fee deadline revised, no late fee till Dec 5

Andhra Pradesh's Directorate of Government Examinations has revised the Class 10 public exam fee schedule. Students can pay without late fee from November 26 to December 5. With late fee, payment is allowed December 6-9 (Rs.50), 10-13 (Rs.200) and 14-18 (Rs.500). Fee is Rs.110 for up to three subjects, Rs.125 for more. Vocational candidates pay Rs.60 extra.

ఆంధ్రప్రదేశ్ ·

పదో తరగతి పరీక్ష ఫీజు గడువు సవరణ.. డిసెంబర్ 5 వరకు

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వ పరీక్షల విభాగం మార్చింది. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 5 వరకు ఆలస్య రుసుము లేకుండా కట్టొచ్చు. రూ.50తో డిసెంబర్ 6-9, రూ.200తో 10-13, రూ.500తో 14-18 తేదీల్లో చెల్లించవచ్చు. మూడు సబ్జెక్టుల వరకు రూ.110, అంతకు మించితే రూ.125 ఫీజు. వృత్తివిద్య విద్యార్థులు రూ.60 అదనం.

ఆంధ్రప్రదేశ్ ·

Keeravani to compose four-language anthem for Telangana Global Summit

A special song in four languages is being composed under Keeravani's music direction for the 'Invest Telangana Global Summit', CS Sanjay Jaju said after reviewing arrangements in Hyderabad. The summit runs December 7 to 9 at Bharat Future City. Cultural programmes are planned on December 7 and 9, with a Telangana folk show at the opening.

ఆంధ్రప్రదేశ్ ·

గ్లోబల్ సమిట్‌కు కీరవాణి స్వరాలతో నాలుగు భాషల గీతం

‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమిట్‌’ కోసం కీరవాణి సంగీతం అందిస్తున్న ప్రత్యేక గీతం నాలుగు భాషల్లో సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో సమిట్ ఏర్పాట్లను సమీక్షించిన సీఎస్ సంజయ్ జాజు ఈ విషయం వెల్లడించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు సదస్సు జరగనుంది. 7, 9 తేదీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రారంభ వేడుకలో తెలంగాణ జానపద ప్రదర్శన ఉంటాయని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ·