12, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చంద్రబాబుపై జగన్ ధ్వజం

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చంద్రబాబుపై జగన్ ధ్వజం

పీపీపీ పేరుతో రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలను సీఎం చంద్రబాబు ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. దీనివల్ల పేదలు ఉచిత వైద్యానికి దూరమవుతున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వ కాలంలో 17 కొత్త కళాశాలల నిర్మాణం మొదలుపెట్టామని, అందులో ఐదు ప్రారంభమయ్యాయని ఆయన గుర్తుచేశారు.

✓ Verified

Published by Newsdash desk after review on 11 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

November 12 in history: First Round Table Conference opens

November 12 marks several notable events. On this day in 1930, the first Round Table Conference began in London. Earlier, in 1912, the bodies of members of explorer Robert Scott's team were found in Antarctica. In 1990, Akihito was formally enthroned as the Emperor of Japan.

ఆంధ్రప్రదేశ్ ·

నవంబర్ 12 చరిత్ర: లండన్‌లో తొలి రౌండ్ టేబుల్ భేటీ

చరిత్రలో నవంబర్ 12కు ప్రత్యేక స్థానం ఉంది. 1930లో ఇదే రోజు లండన్ వేదికగా మొదటి రౌండ్ టేబుల్ సమావేశం మొదలైంది. అంతకుముందు 1912లో అంటార్కిటికాలో అన్వేషకుడు రాబర్ట్ స్కాట్ బృంద సభ్యుల మృతదేహాలను గుర్తించారు. 1990లో జపాన్ చక్రవర్తిగా అకిహితో అధికారికంగా పట్టాభిషిక్తులయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ·

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2: 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-2 కింద మొత్తం 720 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడింది. ఇందులో ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో 471, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో 249 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే ప్రక్రియ ఈరోజు నుంచే మొదలైంది. నిరుద్యోగులు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు కోరారు.

ఆంధ్రప్రదేశ్ ·

సెలవు కోసం కలెక్టర్‌కు విద్యార్థుల ఎమోషనల్ మెసేజ్‌లు

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం సెలవు ప్రకటించాలని కోరుతూ విద్యార్థులు కలెక్టర్ ఆనంద్ మోహన్‌కు వినూత్నంగా మెసేజ్‌లు పంపారు. సెలవు ఇవ్వకపోతే కలెక్టర్‌గా మీరు ఫెయిల్ అయినట్లేనని, తమకు ప్రమాదం జరిగితే బర్త్‌డే కాస్త డెత్‌డే అవుతుందంటూ కొందరు విద్యార్థులు పంపిన ఎమోషనల్ మెసేజ్‌లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ·

Did you know? The Krishna river rises at Mahabaleshwar

The Krishna rises near Mahabaleshwar in Maharashtra, flows through Karnataka, Telangana and Andhra Pradesh and joins the Bay of Bengal. The Srisailam and Nagarjuna Sagar dams are built on this river.

తెలంగాణ ·