17, నవంబర్ 2026, మంగళవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

నేరాలు

ఎస్సై పేరుతో మోసం.. రూ.55 వేలు కాజేసిన నిందితుడి అరెస్ట్

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
ఎస్సై పేరుతో మోసం.. రూ.55 వేలు కాజేసిన నిందితుడి అరెస్ట్

రామన్నపేట ఠాణా ఎస్సైనంటూ నమ్మబలికి రూ.55 వేలు కాజేసిన తాకూరి మల్లేష్ అలియాస్ శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 14న ఉదయం గంత్ల రవీందర్ రెడ్డికి కాల్ చేసిన నిందితుడు, డ్రైవర్‌తో డబ్బు పంపిస్తానని చెప్పి ఫోన్‌పేలో ఆ మొత్తం వేయించుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో విచారించి నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్ఎచ్ఓ సతీష్ వెల్లడించారు.

✓ Verified

Published by Newsdash desk after review on 16 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
ఎస్సై పేరుతో మోసం.. రూ.55 వేలు కాజేసిన నిందితుడి అరెస్ట్ | Newsdash