83% of employees lack savings to cover a year of expenses

A Grant Thornton Bharat survey found that 83 per cent of employees do not have enough savings to meet household expenses for a year if their income stops. As many as 91 per cent said they depend solely on their salary, while 62 per cent felt pay hikes are not keeping pace with inflation.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Police detain YSRCP's Ambati Murali in Ponnur
Police detained Ponnur YSRCP in-charge Ambati Murali and shifted him to Ponnur police station. He had tried to enter the municipal office while nominations for the chairperson post were being scrutinised. Police stopped him, saying only candidates were allowed inside, which led to an argument between police and YSRCP leaders.
పొన్నూరులో వైఎస్సార్సీపీ నేత అంబటి మురళి అదుపులోకి
పొన్నూరు వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జి అంబటి మురళిని పోలీసులు అదుపులోకి తీసుకుని పొన్నూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మున్సిపల్ ఆఫీసులో ఛైర్పర్సన్ పదవికి వచ్చిన నామినేషన్లను పరిశీలిస్తున్న వేళ ఆయన లోనికి వెళ్లబోయారు. అభ్యర్థులకే అనుమతి ఉందంటూ పోలీసులు ఆపడంతో వైఎస్సార్సీపీ నేతలు వారితో వాగ్వాదానికి దిగారు.
CM Chandrababu meets Nirmala Sitharaman in Delhi
Andhra Pradesh Chief Minister Chandrababu concluded a meeting with Union Finance Minister Nirmala Sitharaman in Delhi. Minister Payyavula Keshav, MP Rammohan and TDP MPs also attended. The leaders reportedly discussed several financial and development issues concerning the state.
ఢిల్లీలో నిర్మలా సీతారామన్‌ను కలిసిన సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసింది. మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ రామ్మోహన్, టీడీపీ ఎంపీలు కూడా ఇందులో పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక, అభివృద్ధి అంశాలు పలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.
Sensex jumps 427 points, Nifty gains 96 as markets close higher
The BSE Sensex rose 427 points while the NSE Nifty added 96 points as domestic stock markets closed in the green. Buying support lifted the indices through the session. Market experts expect the gaining trend to continue for some more days.
సెన్సెక్స్ 427 పాయింట్లు జంప్.. నిఫ్టీకి 96 పాయింట్ల లాభం
బీఎస్ఈ సెన్సెక్స్ 427 పాయింట్లు ఎగబాకగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 96 పాయింట్లు పుంజుకుంది. మార్కెట్లో కొనుగోళ్లకు మద్దతు లభించడంతో దేశీయ సూచీలు గ్రీన్‌లో స్థిరపడ్డాయి. ఈ లాభాల ధోరణి మరికొన్ని రోజులు కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.