17, నవంబర్ 2026, మంగళవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
రూ.15 వేలు లంచం.. ఏసీబీ వలలో డిప్యూటీ తహసీల్దార్సాక్షి కథనంపై వైఎస్‌ షర్మిల ఆగ్రహంనరసరావుపేట మున్సిపల్ ఆఫీస్ వద్ద గోపిరెడ్డి నిరసనపొన్నూరులో వైఎస్సార్సీపీ నేత అంబటి మురళి అదుపులోకిఢిల్లీలో నిర్మలా సీతారామన్‌ను కలిసిన సీఎం చంద్రబాబుగుమ్మగట్ట కేజీబీవీలో 40 మంది విద్యార్థినులకు అస్వస్థతమరుపల్లిలో వైసీపీని వీడి టీడీపీలోకి 400 కుటుంబాలువిజయ డెయిరీ బోర్డు భేటీ రేపటికి వాయిదా.. కోరం కరవు

ఆరోగ్యం

బిర్యానీతో కూల్‌డ్రింక్ రోజూ తాగితే ఆరోగ్యానికి ముప్పు

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
బిర్యానీతో కూల్‌డ్రింక్ రోజూ తాగితే ఆరోగ్యానికి ముప్పు

కొన్ని ఆహార జతలను నిత్యం తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బిర్యానీతో కూల్‌డ్రింక్, టీతో బిస్కెట్లు లేదా జంతికలు, సిగరెట్‌తో టీ లేదా కూల్‌డ్రింక్, పప్పన్నంతో చిప్స్ వంటివి చాలామందికి ఇష్టమే. ఆరంభంలో ఏ ఇబ్బందీ కనిపించకపోయినా, కాలక్రమంలో అజీర్తి, గుండెజబ్బులు, ఊబకాయం లాంటి సమస్యలు తలెత్తే అవకాశముందని వారు చెబుతున్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 17 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Prince William rides an e-rickshaw in Mumbai

Britain's Prince William travelled in an e-rickshaw during a visit to Mumbai with Princess Catherine. The royal couple met Earthshot Prize finalists in Bandra and later attended the Children's Earthshot event at the Museum of Solutions in Lower Parel. The Earthshot Prize encourages organisations working on solutions to climate change.

ఆంధ్రప్రదేశ్ ·

ముంబై వీధుల్లో ఈ-రిక్షాలో ప్రిన్స్ విలియం

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం ముంబై పర్యటనలో ఈ-రిక్షాలో ప్రయాణించారు. ప్రిన్సెస్ కేథరీన్‌తో కలిసి వచ్చిన ఆయన బాంద్రాలో ఎర్త్‌షాట్ ప్రైజ్ ఫైనలిస్టులతో భేటీ అయ్యారు. తర్వాత లోయర్ పరేల్‌ మ్యూజియం ఆఫ్ సొల్యూషన్స్‌లో జరిగిన చిల్డ్రన్ ఎర్త్‌షాట్ కార్యక్రమానికి హాజరయ్యారు. వాతావరణ మార్పులకు పరిష్కారాలు చూపే సంస్థలకు ఈ ప్రైజ్ ఇస్తారు.

ఆంధ్రప్రదేశ్ ·

Doctors warn daily food combos like biryani with cool drink risk

Doctors have cautioned that regularly eating certain food combinations can harm health. Pairings such as biryani with a cool drink, tea with biscuits or jantikalu, tea or cool drink with a cigarette, and chips with dal rice are popular. Though they seem fine initially, over time they may lead to indigestion, heart disease and obesity, doctors say.

ఆంధ్రప్రదేశ్ ·

Average human body temperature drops to 36.5 degrees Celsius

Scientists say the average human body temperature has fallen to 36.5 degrees Celsius (97.7 Fahrenheit). The widely accepted figure so far has been 37 degrees Celsius (98.6 Fahrenheit). According to their analysis, the old numbers no longer hold, with the decline seen when compared to 150 years ago.

ఆంధ్రప్రదేశ్ ·

మనిషి శరీర సగటు ఉష్ణోగ్రత 36.5 డిగ్రీలకు తగ్గుదల

మనిషి శరీర సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు 36.5 డిగ్రీల సెల్సియస్‌ (97.7 ఫారెన్‌హీట్‌)కు దిగొచ్చిందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకు సాధారణ ఉష్ణోగ్రతగా 37 డిగ్రీల సెల్సియస్‌ (98.6 ఫారెన్‌హీట్‌)ను పరిగణిస్తూ వచ్చారు. 150 ఏళ్ల క్రితంతో పోల్చి చూస్తే ఈ మార్పు కనిపిస్తోందని, పాత లెక్కలు మారాయని వారు పేర్కొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

IPL 2027: Dhoni, Head, Starc among players released by franchises

Franchises have announced released players ahead of IPL 2027. Key names: MS Dhoni (CSK, retired), Prashant Veer (CSK), Travis Head (SRH), Mitchell Starc (DC), Trent Boult and Deepak Chahar (MI), Hetmyer and Tushar Deshpande (RR), Matheesha Pathirana (KKR), Avesh Khan (LSG) and Jacob Bethell (RCB).

ఆంధ్రప్రదేశ్ ·
బిర్యానీతో కూల్‌డ్రింక్ రోజూ తాగితే ఆరోగ్యానికి ముప్పు | Newsdash