15, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

తెలంగాణ గిగ్‌ వర్కర్లకు రూ.15 లక్షల బీమా: రాహుల్‌గాంధీ

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
తెలంగాణ గిగ్‌ వర్కర్లకు రూ.15 లక్షల బీమా: రాహుల్‌గాంధీ

తెలంగాణలోని ప్రతి గిగ్‌ వర్కర్‌కు రూ.5 లక్షల ప్రమాద బీమాతో పాటు రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తున్నామని రాహుల్‌గాంధీ వెల్లడించారు. గిగ్‌ వర్కర్లకు ఇచ్చిన మాటను కాంగ్రెస్‌ సర్కారు నిలబెట్టుకుందని చెప్పారు. వారికి న్యాయం అందించేందుకు తమ పార్టీ సిద్ధమని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ గిగ్‌ వర్కర్లను కట్టుబానిసలుగా చూస్తున్నాయని ఆయన ఆరోపించారు.

✓ Verified

Published by Newsdash desk after review on 14 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
తెలంగాణ గిగ్‌ వర్కర్లకు రూ.15 లక్షల బీమా: రాహుల్‌గాంధీ | Newsdash