27, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
ఏపీలో విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం: డీజీపీవెస్ట్ పెద్దివారిపాలెంలో ఒక్క ఓటు తేడాతో సర్పంచ్ గెలుపుమైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తల్లి హైమావతి మృతివెల్లటూరు పంచాయతీలో శుక్రవారం రీ-పోలింగ్ఏపీలో 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల పోలింగ్ పూర్తితిరుమలలో ఇక పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలే: సీఎం చంద్రబాబుశ్రీవారికి రూ.206 కోట్ల బంగారు కానుక

రాజకీయాలు

నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నవంబర్ 30న మొదలై డిసెంబర్ 3తో ముగుస్తాయని మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. లోక్‌సభ నవంబర్ 30న, రాజ్యసభ డిసెంబర్ 2న భేటీ అవుతాయి. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు సభ ముందుకు రావచ్చన్న ఊహాగానాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వ్యూహ రచన కోసం కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ రేపు సాయంత్రం 4:30కు సమావేశం కానుంది.

✓ Verified

Published by Newsdash desk after review on 26 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు | Newsdash