Today's horoscope: Career progress for Aries

Aries natives may see progress in their profession today. Taurus will find relationships growing stronger, while Gemini faces minor challenges needing patience. Leo can expect an energetic day and Libra should stay careful. Scorpio gets a chance for new beginnings. Capricorn benefits from clear communication, Aquarius must overcome stress and Pisces should introspect.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →PM Modi to tour Karnataka, Gujarat for two days from tomorrow
Prime Minister Narendra Modi will visit Karnataka and Gujarat for two days starting tomorrow. In Bengaluru, he will lay the foundation stone for development works worth over Rs 15,600 crore, attend the Prashanti Kuteeram golden jubilee, and launch and ride a new metro train. He will also inaugurate the Cosmos Planetarium in Mysuru.
రేపటి నుంచి కర్ణాటక, గుజరాత్లో మోదీ రెండు రోజుల టూర్
ప్రధాని నరేంద్ర మోదీ రేపటి నుంచి రెండు రోజులు కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. బెంగళూరులో రూ.15,600 కోట్లకు పైగా విలువ గల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ప్రశాంతి కుటీరం స్వర్ణోత్సవాలకు హాజరై, కొత్త మెట్రో రైలును ప్రారంభించి అందులో ప్రయాణిస్తారు. మైసూరులో కాస్మోస్ ప్లానిటోరియంను సైతం ఆయన ప్రారంభిస్తారు.
Haryana's Sirsa tops India's most polluted cities with AQI 369
Sirsa in Haryana has emerged as India's most polluted city with an AQI of 369, as per a list released by the Central Pollution Control Board. Hisar, Panchkula, Ballabhgarh and Bhiwani followed. Delhi and Gurugram are also in the top 10. Haryana has 8 cities in the top 20, while Gummidipoondi in Tamil Nadu is the only southern entry.
కాలుష్య నగరాల్లో సిర్సా టాప్.. AQI 369
దేశంలో కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల జాబితాను సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ విడుదల చేసింది. హరియాణాలోని సిర్సా 369 AQIతో మొదటి స్థానం పొందింది. హిసార్, పంచ్‌కులా, బల్లభ్‌గఢ్, భివానీ వరుసగా తర్వాత నిలిచాయి. ఢిల్లీ, గురుగ్రామ్ కూడా టాప్ 10లో ఉన్నాయి. టాప్ 20లో 8 హరియాణా నగరాలుండగా, దక్షిణాది నుంచి తమిళనాడులోని గుమ్మిడిపూండి మాత్రమే స్థానం పొందింది.
NYT reports another affair allegation against Jensen Huang
Nvidia CEO Jensen Huang had an affair with Kimberly Powell, vice president of the company's healthcare division, The New York Times reported. Huang has reportedly already admitted to a relationship with Alice Huang, described as a Chinese spy. The Nvidia board is said to be planning his removal as CEO.
జెన్సన్ హువాంగ్‌పై మరో ఎఫైర్ ఆరోపణ: NYT కథనం
ఎన్విడియా హెల్త్‌కేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కింబర్లీ పావెల్‌తో సీఈవో జెన్సన్ హువాంగ్‌కు సంబంధం ఉందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. చైనా గూఢచారిగా చెబుతున్న అలిస్ హువాంగ్‌తో సంబంధాన్ని ఆయన ఇప్పటికే ఒప్పుకున్నట్లు సమాచారం. ఆయనను సీఈవోగా తొలగించాలని బోర్డు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలతో షేర్లు పడిపోయి, వందల బిలియన్ డాలర్ల విలువ కరిగిపోయింది.