జెన్సన్ హువాంగ్‌పై మరో ఎఫైర్ ఆరోపణ: NYT కథనం

ఎన్విడియా హెల్త్‌కేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కింబర్లీ పావెల్‌తో సీఈవో జెన్సన్ హువాంగ్‌కు సంబంధం ఉందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. చైనా గూఢచారిగా చెబుతున్న అలిస్ హువాంగ్‌తో సంబంధాన్ని ఆయన ఇప్పటికే ఒప్పుకున్నట్లు సమాచారం. ఆయనను సీఈవోగా తొలగించాలని బోర్డు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలతో షేర్లు పడిపోయి, వందల బిలియన్ డాలర్ల విలువ కరిగిపోయింది.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Haryana's Sirsa tops India's most polluted cities with AQI 369
Sirsa in Haryana has emerged as India's most polluted city with an AQI of 369, as per a list released by the Central Pollution Control Board. Hisar, Panchkula, Ballabhgarh and Bhiwani followed. Delhi and Gurugram are also in the top 10. Haryana has 8 cities in the top 20, while Gummidipoondi in Tamil Nadu is the only southern entry.
కాలుష్య నగరాల్లో సిర్సా టాప్.. AQI 369
దేశంలో కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల జాబితాను సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ విడుదల చేసింది. హరియాణాలోని సిర్సా 369 AQIతో మొదటి స్థానం పొందింది. హిసార్, పంచ్‌కులా, బల్లభ్‌గఢ్, భివానీ వరుసగా తర్వాత నిలిచాయి. ఢిల్లీ, గురుగ్రామ్ కూడా టాప్ 10లో ఉన్నాయి. టాప్ 20లో 8 హరియాణా నగరాలుండగా, దక్షిణాది నుంచి తమిళనాడులోని గుమ్మిడిపూండి మాత్రమే స్థానం పొందింది.
NYT reports another affair allegation against Jensen Huang
Nvidia CEO Jensen Huang had an affair with Kimberly Powell, vice president of the company's healthcare division, The New York Times reported. Huang has reportedly already admitted to a relationship with Alice Huang, described as a Chinese spy. The Nvidia board is said to be planning his removal as CEO.
Rahul Gandhi to visit US on 17th and 18th of this month
Congress leader Rahul Gandhi will tour the United States on the 17th and 18th of this month. He will attend events at Chicago and Columbia universities, where he is set to discuss student movements in various countries. Meanwhile, the BJP is demanding that he disclose whom he will meet during the visit.
ఈనెల 17, 18న అమెరికాకు రాహుల్‌గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈనెల 17, 18 తేదీల్లో అమెరికా వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా షికాగో, కొలంబియా యూనివర్సిటీల్లో నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతారు. పలు దేశాల్లో సాగిన విద్యార్థి ఉద్యమాలపై అక్కడ చర్చిస్తారు. కాగా, ఈ పర్యటనలో రాహుల్ ఎవరిని కలుస్తారో బహిరంగంగా చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
Handloom weavers to get pensions from today in Telangana
Eligible handloom weavers in Telangana will receive pensions from November 12 to 18. The SERP CEO directed all district Collectors to make ground-level arrangements, review pending applications immediately and ensure transparent distribution. Sanction letters will be handed over to beneficiaries at mandal centres and municipalities in the presence of officials and public representatives.