17, నవంబర్ 2026, మంగళవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
పొన్నూరులో వైఎస్సార్సీపీ నేత అంబటి మురళి అదుపులోకిఢిల్లీలో నిర్మలా సీతారామన్‌ను కలిసిన సీఎం చంద్రబాబుగుమ్మగట్ట కేజీబీవీలో 40 మంది విద్యార్థినులకు అస్వస్థతమరుపల్లిలో వైసీపీని వీడి టీడీపీలోకి 400 కుటుంబాలువిజయ డెయిరీ బోర్డు భేటీ రేపటికి వాయిదా.. కోరం కరవుకోనసీమ గ్యాస్ బ్లోఅవుట్‌పై పవన్‌ కల్యాణ్‌ ఆరాసుండుపల్లెలో సర్పంచ్ అభ్యర్థిపై దాడి.. 10 మంది అరెస్ట్

క్రీడలు

ఐపీఎల్ ఆటకు ధోనీ వీడ్కోలు.. ఇకపై సీఎస్‌కే మెంటర్‌గా

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
ఐపీఎల్ ఆటకు ధోనీ వీడ్కోలు.. ఇకపై సీఎస్‌కే మెంటర్‌గా

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌లో ఆటగాడిగా తన కెరీర్‌ను ముగించాడు. 2027 సీజన్ నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌కు టీమ్ మెంటర్‌గా పనిచేస్తాడని ఆ ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది. 2008 నుంచి CSKతోనే ఉన్న మహీ, కెప్టెన్‌గా జట్టును ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు.

✓ Verified

Published by Newsdash desk after review on 17 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Amazon to invest Rs 65,000 crore in India's renewable energy

Amazon has announced it will invest 7 billion dollars, about Rs 65,000 crore, in renewable energy projects in India by 2030. The company said the move will substantially expand its renewable energy portfolio and back India's efforts towards sustainable energy security.

ఆంధ్రప్రదేశ్ ·

అమెజాన్‌ భారీ పెట్టుబడి: పునరుత్పాదక ఇంధనంలో రూ.65 వేల కోట్లు

భారత్‌లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం 2030 నాటికి 7 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు అమెజాన్‌ సంస్థ ప్రకటించింది. మన కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.65 వేల కోట్లు. ఈ నిధులతో తమ పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియోను విస్తృతం చేస్తామని, సుస్థిర ఇంధన భద్రత దిశగా దేశం చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలుస్తామని సంస్థ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ ·

Police detain YSRCP's Ambati Murali in Ponnur

Police detained Ponnur YSRCP in-charge Ambati Murali and shifted him to Ponnur police station. He had tried to enter the municipal office while nominations for the chairperson post were being scrutinised. Police stopped him, saying only candidates were allowed inside, which led to an argument between police and YSRCP leaders.

ఆంధ్రప్రదేశ్ ·

పొన్నూరులో వైఎస్సార్సీపీ నేత అంబటి మురళి అదుపులోకి

పొన్నూరు వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జి అంబటి మురళిని పోలీసులు అదుపులోకి తీసుకుని పొన్నూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మున్సిపల్ ఆఫీసులో ఛైర్‌పర్సన్ పదవికి వచ్చిన నామినేషన్లను పరిశీలిస్తున్న వేళ ఆయన లోనికి వెళ్లబోయారు. అభ్యర్థులకే అనుమతి ఉందంటూ పోలీసులు ఆపడంతో వైఎస్సార్సీపీ నేతలు వారితో వాగ్వాదానికి దిగారు.

ఆంధ్రప్రదేశ్ ·

CM Chandrababu meets Nirmala Sitharaman in Delhi

Andhra Pradesh Chief Minister Chandrababu concluded a meeting with Union Finance Minister Nirmala Sitharaman in Delhi. Minister Payyavula Keshav, MP Rammohan and TDP MPs also attended. The leaders reportedly discussed several financial and development issues concerning the state.

ఆంధ్రప్రదేశ్ ·

ఢిల్లీలో నిర్మలా సీతారామన్‌ను కలిసిన సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసింది. మంత్రి పయ్యావుల కేశవ్‌, ఎంపీ రామ్మోహన్‌, టీడీపీ ఎంపీలు కూడా ఇందులో పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక, అభివృద్ధి అంశాలు పలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ ·