Fancy number selection window cut to 30 days in Telangana

Telangana's Transport Department has reduced the time to choose fancy registration numbers from 60 days to 30 days, effective tomorrow. Reservation, bidding and payment must be completed within 30 days of the temporary registration (TR) date, failing which a random number will be allotted automatically. Dealers have been asked to explain the new rules to buyers.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →ఫ్యాన్సీ నంబర్ గడువు ఇక 30 రోజులే: రవాణా శాఖ
తెలంగాణలో వాహనాల ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల ఎంపికకు ఉన్న 60 రోజుల గడువును రవాణా శాఖ 30 రోజులకు తగ్గించింది. రేపటి నుంచి ఇది అమలవుతుంది. టీఆర్ ఇచ్చిన రోజు నుంచి 30 రోజుల్లో రిజర్వేషన్, బిడ్డింగ్, చెల్లింపు ముగించకపోతే వాహనానికి ర్యాండమ్ నంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఈ మార్పును డీలర్లు కొనుగోలుదారులకు తెలియజేయాలని శాఖ కోరింది.
News from your village, in your language - Newsdash
Welcome to Newsdash! Read news from your village, mandal and district in 60 words, in under a minute. Fresh stories from our local reporters, breaking updates, jobs, prices, weather and panchang, all in one place. Flip the page up for the next story, and tap a story to open the menu.
మీ ఊరి వార్తలు, మీ భాషలో - న్యూస్డాష్
న్యూస్డాష్కు స్వాగతం! మీ గ్రామం, మండలం, జిల్లా వార్తలను 60 పదాల్లో, నిమిషంలో చదవండి. మా స్థానిక రిపోర్టర్లు అందించే తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్లు, ఉద్యోగాలు, ధరలు, వాతావరణం, పంచాంగం అన్నీ ఒకే చోట. కొత్త వార్త కోసం పేజీని పైకి ఫ్లిప్ చేయండి, మెనూ కోసం వార్తపై ట్యాప్ చేయండి.