16, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

డిగ్నిటీ ఆఫ్ ఆఫీస్ అంటే ఇదేనా: బీఆర్ఎస్‌పై బండి సంజయ్ ఫైర్

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
డిగ్నిటీ ఆఫ్ ఆఫీస్ అంటే ఇదేనా: బీఆర్ఎస్‌పై బండి సంజయ్ ఫైర్

బీఆర్ఎస్ హయాంలో ప్రజల సొమ్మును దోచుకోవడం, దంపతుల వ్యక్తిగత మాటలను వినడమే డిగ్నిటీ ఆఫ్ ఆఫీస్‌నా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. గత ఎన్నికల్లో ఓటర్లు ఆ పార్టీని ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశారని వ్యంగ్యంగా అన్నారు. గురువుల పాదాలకు నమస్కరించడం తప్పా అని ప్రశ్నించారు. తాము చెప్పులు మోయబోమని, ఎవరి ఇళ్లూ ముంచబోమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీనీ విమర్శించారు.

✓ Verified

Published by Newsdash desk after review on 15 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
డిగ్నిటీ ఆఫ్ ఆఫీస్ అంటే ఇదేనా: బీఆర్ఎస్‌పై బండి సంజయ్ ఫైర్ | Newsdash