17, నవంబర్ 2026, మంగళవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

ఉద్యోగాలు & విద్య

10+2 విధానం కొనసాగింపే మేలు: విద్యావేత్తలు

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
10+2 విధానం కొనసాగింపే మేలు: విద్యావేత్తలు

ప్రస్తుత పరిస్థితుల్లో 10+2 విద్యా విధానాన్నే కొనసాగించాలని ఎక్కువ మంది విద్యావేత్తలు సూచించారు. సచివాలయంలో విద్యా నిపుణులతో కేకే కమిటీ భేటీ అయి ఈ అంశంపై విస్తృతంగా చర్చించింది. రాష్ట్రంలో కొత్త విద్యా విధానం అమలు సాధ్యమా, ఈ రంగంలో ఎలాంటి మార్పులు అవసరమనే దానిపై మేధావుల సూచనలు తీసుకుంది. విద్యార్థుల భవిష్యత్తు, మంచి ఫలితాలే లక్ష్యంగా మార్పులపై సర్కారు కసరత్తు చేస్తోంది.

✓ Verified

Published by Newsdash desk after review on 16 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
10+2 విధానం కొనసాగింపే మేలు: విద్యావేత్తలు | Newsdash