15, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచందర్‌రావు గృహనిర్బంధం

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచందర్‌రావు గృహనిర్బంధం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావును పోలీసులు శనివారం హైదరాబాద్‌ తార్నాకలోని ఆయన ఇంట్లోనే హౌస్‌ అరెస్ట్‌ చేశారు. భారత్‌ సమ్మిట్‌-2026ను రద్దు చేయాలని, అందులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పాల్గొనడాన్ని నిరసించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర పీఆర్వో తెలిపారు.

✓ Verified

Published by Newsdash desk after review on 14 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచందర్‌రావు గృహనిర్బంధం | Newsdash