26, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
ఏపీలో విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం: డీజీపీవెస్ట్ పెద్దివారిపాలెంలో ఒక్క ఓటు తేడాతో సర్పంచ్ గెలుపుమైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తల్లి హైమావతి మృతివెల్లటూరు పంచాయతీలో శుక్రవారం రీ-పోలింగ్ఏపీలో 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల పోలింగ్ పూర్తితిరుమలలో ఇక పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలే: సీఎం చంద్రబాబుశ్రీవారికి రూ.206 కోట్ల బంగారు కానుక

క్రీడలు

Asia Cup semis: Sri Lanka-A close in on win, 220/1 after 30 overs

ఆంధ్రప్రదేశ్రచన News Desk

షేర్:WhatsAppXFacebook
Asia Cup semis: Sri Lanka-A close in on win, 220/1 after 30 overs

Sri Lanka-A need just 98 runs from 20 overs to win the Rising Stars Asia Cup semi-final. Chasing 318, they reached 220 for 1 after 30 overs. Opener Sineeth Jayawardena struck a century, scoring 105. Lasith Croospulle (80*) and Nishan Madushka (29*) are at the crease.

✓ Verified

Published by Newsdash desk after review on 26 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

AP DGP bans victory rallies and processions after local body polls

DGP Harish Kumar Gupta announced a ban on victory rallies and processions in Andhra Pradesh. He said polling for the first phase of gram panchayat elections and 23 urban local bodies ended peacefully barring minor incidents, with 44 incidents reported across 18 districts. Special surveillance was kept on sensitive areas and ballot boxes were placed under tight security.

ఆంధ్రప్రదేశ్ ·

ఏపీలో విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం: డీజీపీ

రాష్ట్రంలో విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు జరపరాదని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలు, 23 పట్టణ స్థానిక సంస్థల పోలింగ్ చిన్నపాటి ఘటనలు తప్ప శాంతియుతంగా పూర్తయిందని చెప్పారు. 18 జిల్లాల్లో 44 ఘటనలు జరిగాయన్నారు. సమస్యాత్మక చోట్ల గట్టి నిఘా పెట్టామని, బ్యాలెట్ బాక్సులకు కట్టుదిట్టమైన రక్షణ కల్పించామని వివరించారు.

ఆంధ్రప్రదేశ్ ·

India A crash out as Sri Lanka A chase 318 to reach final

Sri Lanka A beat India A in the first semi-final of the Rising Stars Asia Cup in Doha, chasing down 318 for the loss of only 2 wickets in 41.3 overs. Lasith Kruspulle (116) and Sineth Jayawardena (105) hit centuries. Sri Lanka will face the winner of Friday's Pakistan-Bangladesh semi-final in Sunday's final.

ఆంధ్రప్రదేశ్ ·

సెంచరీలతో చెలరేగిన లంక.. సెమీస్‌లో భారత్‌-ఎ పరాజయం

దోహాలో జరుగుతున్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ మొదటి సెమీస్‌లో భారత్‌-ఎపై శ్రీలంక-ఎ గెలిచి ఫైనల్ చేరింది. భారత్ ఇచ్చిన 318 పరుగుల టార్గెట్‌ను లంక 41.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికే అందుకుంది. లసిత్‌ క్రూస్పులె(116), సినీత్ జయవర్ధన(105) శతకాలు బాదారు. శుక్రవారం పాక్‌-బంగ్లా రెండో సెమీస్‌ విజేతతో ఆదివారం లంక టైటిల్ పోరులో తలపడనుంది.

ఆంధ్రప్రదేశ్ ·

ఆసియా కప్ సెమీస్: గెలుపు ముంగిట శ్రీలంక-ఎ

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ సెమీఫైనల్‌లో శ్రీలంక-ఎ జట్టు గెలవాలంటే 20 ఓవర్లలో 98 పరుగులు చేస్తే చాలు. 318 పరుగుల టార్గెట్‌ను ఛేదిస్తున్న ఆ జట్టు 30 ఓవర్లు ముగిసేసరికి 220/1 స్కోరు సాధించింది. ఓపెనర్ సినీత్ జయవర్ధన 105 పరుగులతో శతకం బాదాడు. లసిత్ క్రూస్పులె (80*), నిషాన్ మదుష్కా (29*) క్రీజులో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

Ravana wished blood were white, say popular tales

Popular tales say Ravana had several wishes that never came true. He wanted blood to be white, so bloodshed would not look red. Immortality was his first wish. He also wished to build a stairway from earth to heaven, make sea water sweet enough to drink, and give gold a fragrance.

ఆంధ్రప్రదేశ్ ·