ఎన్ కన్వెన్షన్ కూల్చి ఎక్కువ లబ్ధి కల్పించారు: ఈటల (Video)
హైడ్రా తీరుపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేసి, దానికి మించిన ప్రయోజనం కల్పించారని ఆయన అన్నారు. ఈ వ్యవహారం పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. హైడ్రా మంచి చేస్తోందని సోషల్ మీడియాలో కోట్ల రూపాయలు వెచ్చించి ప్రచారం చేసుకుంటున్నారని ఈటల దుయ్యబట్టారు.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →
News from your village, in your language - Newsdash
Welcome to Newsdash! Read news from your village, mandal and district in 60 words, in under a minute. Fresh stories from our local reporters, breaking updates, jobs, prices, weather and panchang, all in one place. Flip the page up for the next story, and tap a story to open the menu.

మీ ఊరి వార్తలు, మీ భాషలో - న్యూస్డాష్
న్యూస్డాష్కు స్వాగతం! మీ గ్రామం, మండలం, జిల్లా వార్తలను 60 పదాల్లో, నిమిషంలో చదవండి. మా స్థానిక రిపోర్టర్లు అందించే తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్లు, ఉద్యోగాలు, ధరలు, వాతావరణం, పంచాంగం అన్నీ ఒకే చోట. కొత్త వార్త కోసం పేజీని పైకి ఫ్లిప్ చేయండి, మెనూ కోసం వార్తపై ట్యాప్ చేయండి.