ధనుష్ ‘OM’ ట్రైలర్ రిలీజ్.. ఈ నెల 20న విడుదల

ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘OM’ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. నిజ జీవిత సంఘటనల నేపథ్యంలో ఈ యాక్షన్ డ్రామాను రూపొందించినట్లు సమాచారం. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 20న సినిమా థియేటర్లలోకి రానుంది.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →Dhanush's 'OM' trailer out, film releases on the 20th
The trailer of 'OM', starring Dhanush, Mammootty, Sai Pallavi and Sreeleela in lead roles, has been released. The action drama is reportedly based on real-life events. 'Amaran' fame Rajkumar Periasamy has directed the film, with music by Sai Abhyankar. The movie is set to hit screens on the 20th of this month.
Coffee on an empty stomach may harm health, warn experts
Experts have cautioned against drinking coffee on an empty stomach right after waking up. They said it raises hydrochloric acid levels in the stomach, leading to gastritis and a burning sensation. Coffee also dehydrates the body and adversely affects cortisol hormone production, increasing anxiety. They advised drinking a glass of lukewarm water instead.
పరగడుపున కాఫీతో కడుపులో మంట ముప్పు: నిపుణుల హెచ్చరిక
నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో కాఫీ సేవిస్తే ఆరోగ్యానికి హాని జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ పెరిగి గ్యాస్ట్రిటిస్, మంట వంటి ఇబ్బందులు వస్తాయన్నారు. శరీరంలో నీటి కొరత ఏర్పడటంతో పాటు కార్టిసాల్ హార్మోన్‌పై దుష్ప్రభావం పడి ఆందోళన అధికమవుతుందని తెలిపారు. ఉదయాన్నే కాఫీకి బదులు గ్లాసు గోరువెచ్చని నీళ్లు మేలని సూచించారు.
Student of the Year: After Dark streaming on JioHotstar
The Hindi web series 'Student of the Year: After Dark' began streaming on JioHotstar from the 13th of this month, in Telugu and several other major languages. The makers have turned the Bollywood franchise, earlier known for college romance, friendship, dance and glamour, into a dark murder mystery thriller this time.
జియోహాట్‌స్టార్‌లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్’
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్’ హిందీ వెబ్ సిరీస్ ఈ నెల 13 నుంచి జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు సహా పలు ప్రధాన భాషల్లో దీనిని విడుదల చేశారు. కాలేజీ ప్రేమ, స్నేహం, డ్యాన్స్‌లతో యువతను మెప్పించిన ఈ బాలీవుడ్ ఫ్రాంచైజీని మేకర్స్ ఈసారి డార్క్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందించారు.

Telangana CID's face recognition system matches photos in 15 seconds
Telangana CID has launched a face recognition system backed by a database of 9.8 lakh photos that can match any person's picture in just 15 seconds, helping trace suspects and missing persons. It also introduced the 'Crime Scene Chance Print' app to collect fingerprints by mobile at crime scenes, along with special software.