14, నవంబర్ 2026, శనివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

సినిమా

Student of the Year: After Dark streaming on JioHotstar

తెలంగాణరచన News Desk

షేర్:WhatsAppXFacebook
Student of the Year: After Dark streaming on JioHotstar

The Hindi web series 'Student of the Year: After Dark' began streaming on JioHotstar from the 13th of this month, in Telugu and several other major languages. The makers have turned the Bollywood franchise, earlier known for college romance, friendship, dance and glamour, into a dark murder mystery thriller this time.

✓ Verified

Published by Newsdash desk after review on 14 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →

జియోహాట్‌స్టార్‌లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్’

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్’ హిందీ వెబ్ సిరీస్ ఈ నెల 13 నుంచి జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు సహా పలు ప్రధాన భాషల్లో దీనిని విడుదల చేశారు. కాలేజీ ప్రేమ, స్నేహం, డ్యాన్స్‌లతో యువతను మెప్పించిన ఈ బాలీవుడ్ ఫ్రాంచైజీని మేకర్స్ ఈసారి డార్క్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందించారు.

తెలంగాణ ·

Telangana CID's face recognition system matches photos in 15 seconds

Telangana CID has launched a face recognition system backed by a database of 9.8 lakh photos that can match any person's picture in just 15 seconds, helping trace suspects and missing persons. It also introduced the 'Crime Scene Chance Print' app to collect fingerprints by mobile at crime scenes, along with special software.

తెలంగాణ ·

15 సెకన్లలో ముఖ గుర్తింపు.. సీఐడీ కొత్త సాంకేతికత

తెలంగాణ సీఐడీ విభాగం 9.8లక్షల ఫొటోలతో కూడిన ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనితో ఎవరి ఫొటోనైనా 15 సెకన్లలో పోల్చి అనుమానితులను, తప్పిపోయినవారిని గుర్తించవచ్చు. ఘటనాస్థలంలోనే మొబైల్‌తో వేలిముద్రలు తీసుకునేందుకు ‘క్రైమ్ సీన్ ఛాన్స్ ప్రింట్’ యాప్‌తో పాటు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌నూ ప్రారంభించారు. నేర దర్యాప్తులో ఇది మరో ముందడుగు.

తెలంగాణ ·

Harmanpreet Kaur unveils her wax statue in Jaipur

Former India women's cricket captain Harmanpreet Kaur personally unveiled her own wax statue at the Nahargarh Historica Museum in Jaipur, Rajasthan. The honour recognises her contributions and achievements in Indian cricket. Harmanpreet called it another sweet milestone in her cricketing journey. The statue will soon be put on display at the museum.

తెలంగాణ ·

జైపూర్‌లో హర్మన్‌ప్రీత్ మైనపు విగ్రహం ఆవిష్కరణ

టీమిండియా మహిళల జట్టు మాజీ సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని నహర్‌గఢ్ హిస్టారికా మ్యూజియంలో రూపొందించిన తన మైనపు బొమ్మను స్వయంగా ఆవిష్కరించారు. దేశ క్రికెట్‌కు ఆమె చేసిన సేవలు, విజయాలను గుర్తిస్తూ ఈ గౌరవం దక్కింది. తన కెరీర్‌లో ఇదో తీపి మైలురాయి అని ఆమె ఆనందం వెలిబుచ్చారు. విగ్రహాన్ని త్వరలో సందర్శకుల కోసం ప్రదర్శనలో ఉంచుతారు.

తెలంగాణ ·

FAA lifts nationwide ground stop on flights in US

The FAA has withdrawn the temporary nationwide ban on flight take-offs in the US, allowing departures to resume. Officials had halted departures yesterday afternoon after communication systems failed at regional air traffic control centres. The move brings relief to passengers, and flight services are likely to return to normal.

తెలంగాణ ·
Student of the Year: After Dark streaming on JioHotstar | Newsdash