జైపూర్‌లో హర్మన్‌ప్రీత్ మైనపు విగ్రహం ఆవిష్కరణ

టీమిండియా మహిళల జట్టు మాజీ సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని నహర్‌గఢ్ హిస్టారికా మ్యూజియంలో రూపొందించిన తన మైనపు బొమ్మను స్వయంగా ఆవిష్కరించారు. దేశ క్రికెట్‌కు ఆమె చేసిన సేవలు, విజయాలను గుర్తిస్తూ ఈ గౌరవం దక్కింది. తన కెరీర్లో ఇదో తీపి మైలురాయి అని ఆమె ఆనందం వెలిబుచ్చారు. విగ్రహాన్ని త్వరలో సందర్శకుల కోసం ప్రదర్శనలో ఉంచుతారు.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →
Telangana CID's face recognition system matches photos in 15 seconds
Telangana CID has launched a face recognition system backed by a database of 9.8 lakh photos that can match any person's picture in just 15 seconds, helping trace suspects and missing persons. It also introduced the 'Crime Scene Chance Print' app to collect fingerprints by mobile at crime scenes, along with special software.

15 సెకన్లలో ముఖ గుర్తింపు.. సీఐడీ కొత్త సాంకేతికత
తెలంగాణ సీఐడీ విభాగం 9.8లక్షల ఫొటోలతో కూడిన ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనితో ఎవరి ఫొటోనైనా 15 సెకన్లలో పోల్చి అనుమానితులను, తప్పిపోయినవారిని గుర్తించవచ్చు. ఘటనాస్థలంలోనే మొబైల్‌తో వేలిముద్రలు తీసుకునేందుకు ‘క్రైమ్ సీన్ ఛాన్స్ ప్రింట్’ యాప్‌తో పాటు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌నూ ప్రారంభించారు. నేర దర్యాప్తులో ఇది మరో ముందడుగు.
Harmanpreet Kaur unveils her wax statue in Jaipur
Former India women's cricket captain Harmanpreet Kaur personally unveiled her own wax statue at the Nahargarh Historica Museum in Jaipur, Rajasthan. The honour recognises her contributions and achievements in Indian cricket. Harmanpreet called it another sweet milestone in her cricketing journey. The statue will soon be put on display at the museum.
FAA lifts nationwide ground stop on flights in US
The FAA has withdrawn the temporary nationwide ban on flight take-offs in the US, allowing departures to resume. Officials had halted departures yesterday afternoon after communication systems failed at regional air traffic control centres. The move brings relief to passengers, and flight services are likely to return to normal.
అమెరికాలో విమానాల టేకాఫ్‌పై ఆంక్షలు తొలగించిన FAA
అమెరికా వ్యాప్తంగా విమానాల బయలుదేరడంపై విధించిన గ్రౌండ్ స్టాప్‌ను FAA ఉపసంహరించుకుంది. ప్రాంతీయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో సమాచార వ్యవస్థలు నిన్న మధ్యాహ్నం మొరాయించడంతో అధికారులు టేకాఫ్‌లను ఆపేశారు. ఇప్పుడు మళ్లీ అనుమతి లభించడంతో ప్రయాణికులకు ఉపశమనం కలిగింది. సర్వీసులు త్వరలో యథాతథ స్థితికి రావచ్చని భావిస్తున్నారు.
Rahul Gandhi in Hyderabad today for Bharat Summit-2026 finale
Lok Sabha Leader of Opposition Rahul Gandhi visits Hyderabad today to join CM Revanth Reddy at the closing events of Bharat Summit-2026. At 9 am he meets delegates from Latin America, Africa and Asia on global democratic values and Global South-North cooperation, followed by a 9.45 am meeting with US and European delegates.