రూ.20 కోట్లతో కొత్త రూపు సంతరించుకున్న తమ్మిడికుంట చెరువు

హైదరాబాద్ మాదాపూర్‌లో హైడ్రా ఆధ్వర్యంలో సుమారు రూ.20 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేసిన తమ్మిడికుంట చెరువును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. గతంలో కబ్జాలు, చెత్తతో నిండిన ఈ చెరువును పూర్తిగా పునరుద్ధరించారు. చుట్టూ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల ఆట స్థలం, ల్యాండ్ స్కేపింగ్ ఏర్పాటు చేయడంతో పరిసరాలు ఆహ్లాదకరంగా తయారయ్యాయి.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →CM Revanth Reddy opens restored Thammidikunta lake in Madhapur
Chief Minister Revanth Reddy inaugurated the Thammidikunta lake in Madhapur, Hyderabad, fully restored by HYDRAA at a cost of about Rs 20 crore. Once choked by encroachments and garbage, the lake now has a walking track, open gym, children's play area and landscaping, making the surroundings pleasant.
Amazon offers Rs.2 lakh scholarship to engineering students
Eligible engineering students can get Rs.2 lakh over four years, at Rs.50,000 a year, under the Amazon Future Engineer Scholarship 2026. Amazon India and Foundation for Excellence jointly announced it. First-year students will also get a free laptop, mentorship, technical training and an 8-week paid internship at Amazon. Applications close on the 30th of this month.
ఇంజినీరింగ్ విద్యార్థులకు అమెజాన్ రూ.2 లక్షల స్కాలర్షిప్
అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ స్కాలర్షిప్ 2026 కింద అర్హత గల ఇంజినీరింగ్ విద్యార్థులు నాలుగేళ్లలో మొత్తం రూ.2 లక్షలు పొందవచ్చు. ఏటా రూ.50 వేలు ఇస్తారు. అమెజాన్ ఇండియా, ఫౌండేషన్ ఫర్ ఎక్సెలెన్స్ కలిసి ఈ పథకాన్ని ప్రకటించాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు ల్యాప్‌టాప్ ఉచితంగా అందిస్తారు. మెంటార్షిప్, సాంకేతిక శిక్షణతో పాటు అమెజాన్‌లో 8 వారాల పెయిడ్ ఇంటర్న్‌షిప్ కూడా ఉంటుంది. ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేయాలి.

శుభోదయం
మీ రోజు ఆనందంగా, విజయవంతంగా సాగాలని కోరుకుంటూ Newsdash శుభోదయం.
AP panchayat polls: Phase 1 notification tomorrow
The State Election Commission (SEC) will issue the notification for the first phase of panchayat elections in AP tomorrow. Nominations close on the 17th, and polling and counting will be held on the 26th. Elections to 4 corporations and 19 municipalities, stalled by court cases, may also be held on the 26th, reports said.
పంచాయతీ ఎన్నికల తొలి దశకు రేపు నోటిఫికేషన్
ఏపీలో పంచాయతీ ఎన్నికల మొదటి విడతకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) రేపు నోటిఫికేషన్ జారీ చేయనుంది. నామినేషన్ల స్వీకరణ ఈనెల 17న ముగుస్తుంది. 26న పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపు ఉంటుంది. కోర్టు కేసులతో ఆగిన 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకూ అదే రోజు ఎన్నికలు జరగొచ్చని సమాచారం. తర్వాతి విడతల ప్రక్రియ 16, 19 తేదీల్లో మొదలవుతుంది.