17, నవంబర్ 2026, మంగళవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

హైదరాబాద్‌లో ట్యాంకర్ల వాడకం 2.30 లక్షలకు: సుధీర్‌రెడ్డి (Video)

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook

హైదరాబాద్‌లో ఈ నెలలో 2.30 లక్షల నీటి ట్యాంకర్లు వాడారని, గతేడాది ఇదే నెలలో ఆ సంఖ్య 60 వేలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చెప్పారు. నగరంలో నీటి సరఫరా గాడి తప్పిందని ఆరోపించారు. ఇప్పటికే ఇలా ఉంటే మార్చి నాటికి పరిస్థితి ఏంటని నిలదీశారు. నీటి కొరత లేదని సర్కారు అనడం దురదృష్టకరమన్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 16 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
హైదరాబాద్‌లో ట్యాంకర్ల వాడకం 2.30 లక్షలకు: సుధీర్‌రెడ్డి (Video) | Newsdash